feb-2022

ఏదో…ఏదో…మాలోన తెలియని తీరనీ వెలితి…

ఏదో…ఏదో…మాలోన తెలియని తీరనీ వెలితి…
తీర్చగ రావయ్య వేగిరముగ గిరిజా ప్రియపతీ…
విన్నవించుటెట్లనో తెలియకున్నది మాలోని…వేదన…

ఏదో…ఏదో…మాలోన తెలియని తీరనీ వెలితి… Read More »

పుట్టదా శంకరా…ఏ ప్రాణికైనా నిను చూడగనే భక్తి…

పుట్టదా శంకరా…ఏ ప్రాణికైనా నిను చూడగనే భక్తి…
కలుగదా ఏ జన్మకైనా…నిను కొలవగనె ముక్తి…
కాదన్నవాడు కలడా ఇలలోన…

పుట్టదా శంకరా…ఏ ప్రాణికైనా నిను చూడగనే భక్తి… Read More »

కైలాసవాసా…హే పార్వతీశా..

కైలాసవాసా…హే పార్వతీశా..
ఎరుపెక్కనీకయ్య నీ కనులు శంకరా..
గిరిజాపతీశా…గౌరీ మహేశా…
మా మది తప్పిదములు ఎన్నున్నా మన్నించవయ్యా అభయంకరా…

కైలాసవాసా…హే పార్వతీశా.. Read More »

ఏమన్నవో మా కనులు తెలుసునా శంకరా…

ఏమన్నవో మా కనులు తెలుసునా శంకరా…
కలలు తీరెనన్నాయి నిను దర్శించుకొని నిజమయా ఈశ్వరా..
నిలుపుకున్నాయట పదిలముగ నీ రూపమును తమలోన…

ఏమన్నవో మా కనులు తెలుసునా శంకరా… Read More »

Scroll to Top