ఇవ్వరా శంకరా ఇంకాస్త శక్తిని..
ఇవ్వరా శంకరా ఇంకాస్త శక్తిని..
చూపింతు నీ పైన నాకున్న మరింత భక్తిని…
ఆలకించరా ప్రస్తుతించేను నీ కీర్తిని…
ఇవ్వరా శంకరా ఇంకాస్త శక్తిని.. Read More »
ఇవ్వరా శంకరా ఇంకాస్త శక్తిని..
చూపింతు నీ పైన నాకున్న మరింత భక్తిని…
ఆలకించరా ప్రస్తుతించేను నీ కీర్తిని…
ఇవ్వరా శంకరా ఇంకాస్త శక్తిని.. Read More »
కనిపించని దైవమా…కాళేశ్వర లింగమా…
కరుణించగ జగతిని..ఉజ్జయినిలో వెలసిన ప్రతి రూపమా..
వేనవేల దండాలు పెట్టేము నీకయా…
కనిపించని దైవమా…కాళేశ్వర లింగమా… Read More »
నిండు పౌర్ణమి నాడు చంద్రబింబము మెరిసె నీ నుదుటిపై…
పండు వెన్నెల లాంటి నీ కరుణ కిరణాలు ప్రసరించరా శంకరా..ఈ పుడమిపై…
మాఘపున్నమిన ప్రకాశించనీ లోకము…
నిండు పౌర్ణమి నాడు చంద్రబింబము మెరిసె నీ నుదుటిపై… Read More »
ఎక్కడున్నదో కాస్తంత వెతికిపెట్టవయ్యా శంకరా..నా మది..
నీ గుడికి చేరినప్పటినుండి ఎంత వెదికినా కనిపించకుండా ఉందది…
ఎంత తొందరో దానికి చేరాలని నీ గర్భగుడి…
ఎక్కడున్నదో కాస్తంత వెతికిపెట్టవయ్యా శంకరా..నా మది.. Read More »
ఓమ్ నమ:శ్శివాయ నమ: ఏమాయరా శంకరా…మా వలన ఏ తప్పిదము జరిగిందయా హరహరా…చూస్తుంటే నీ కళ్ళ మిర మిరా చూపులను….కాళ్ళు కంపించిపోతుంటే నీముందు నేనెట్లు నిలవగలను….మన్నించరా శంకరా…ఏదేని తప్పుచేసుంటే తండ్రిలా దండించరా శంకరా…!!ఏమా!! కాసింతైన దైవభక్తి లేని ఈ కాయము..కోరి వచ్చిందయా నీ సేవలో తరియించ పొంద నీ సాయము..ఎంచకయా శంకరా..తప్పొప్పులెన్నెన్ని వున్నా…కోపించకయా నీ పసిపాపలం శివన్నా.. !!ఏమా!! జాలి గుండె గల జంగమయ్యా…నీ కనులు ఎరుపెక్కితే చూడగలమా చెప్పవయ్యా…ఉపసంహరించుకోవయ్య నీ ఉగ్రరూపాన్ని…మా కొసగుమయ్య నీ ప్రేమస్వరూప దర్శనాన్ని….!!ఏమా!! పాహిమాం..పాహిమాం..శివశంకరా…పాహిమాం..రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం..
ఏమాయరా శంకరా…మా వలన ఏ తప్పిదము జరిగిందయా హరహరా… Read More »
కనినంతనే క్షణమైన ఆగక కరములెత్తి మొక్కేను తనువు…
చల్లనీ మల్లన్నా…మల్లెమాలలకన్న, మధుపముల కన్న మధురమైనది చింతలను బాపు నీ సన్ననీ చిరునగవు…!!కని!!
కనినంతనే క్షణమైన ఆగక కరములెత్తి మొక్కేను తనువు… Read More »
ఎంతో శుభదినం…భీష్మ ఏకాదశీ పర్వదినం….
ఈ జన్మ పావనం…శివకేశవ స్వరూప సందర్శనం…
అనురాగ మూర్తులైన ఈ హరిహరులు….
ఎంతో శుభదినం…భీష్మ ఏకాదశీ పర్వదినం…. Read More »
ఎందుకయా శంకరా..అంతిష్టమవుతావు ప్రతి మనిషికీ…
ఏపేరు పెట్టము…మా మీద చూపిస్తున్న నీ కరుణకి…
శంభో మహాదేవ…శివశంకరా…
ఎందుకయా శంకరా..అంతిష్టమవుతావు ప్రతి మనిషికీ… Read More »
ఏమన్నదో వింటివా ముక్కంటి…నా హృదయము…
ఈ మదిని గుడి చేయమంటోంది శంకరా…నీకోసము..
వచ్చి ఉండిపోవయ్య మా గుండె గర్భగుడిలో….
ఏమన్నదో వింటివా ముక్కంటి…నా హృదయము… Read More »
చూడ రెండు కళ్ళూ చాలవు శివయ్య..నీ సౌందర్య రూపమును..
ముక్తి నొసగే ముక్కంటి…నీ అర్దనారీశ్వరమును…
మరల మరల రాని ఈ పుణ్య క్షణములు…
చూడ రెండు కళ్ళూ చాలవు శివయ్య..నీ సౌందర్య రూపమును.. Read More »