Author name: Surya Narayana

ముద్రించుకోనా శంకరా నీ రూపము…

ముద్రించుకోనా శంకరా నీ రూపము…
భద్రపరచుకొనగ పదిలముగ నా హృదిలోన నీ ప్రతి రూపము…
మా గుండె కావాలి నీ మందిరం…

ముద్రించుకోనా శంకరా నీ రూపము… Read More »

ఉన్నావయా శంకరా…మా మనసులో..

ఉన్నావయా శంకరా…మా మనసులో..
మసలుతున్నావయా ప్రతి క్షణము మా తలపులో…
ఉజ్జయిని శ్రీ కాళలింగమా…
అమరనాధానా కొలువైన హిమలింగమా..!!ఉన్నావయా!!

ఉన్నావయా శంకరా…మా మనసులో.. Read More »

వరసిద్ధి వినాయకా వరములియ్య రా…

వరసిద్ధి వినాయకా వరములియ్య రా…
పరమశివుని ప్రియసుతా… పూజలందుకొనగ రా…
జై గణేశ.. జై గణేశ.. జై గణేశా పాహిమాం…

వరసిద్ధి వినాయకా వరములియ్య రా… Read More »

వలదు…వలదంటున్న వినదాయె శంకరా నా మనసు…

వలదు…వలదంటున్న వినదాయె శంకరా నా మనసు…
నిత్యమూ నీ నామస్మరణమే దానికి తపసు…
బయటపడదని తెలుసు తనకి నీ మాయలో పడితే…

వలదు…వలదంటున్న వినదాయె శంకరా నా మనసు… Read More »

వరమియ్యరా గజాననా…

వరమియ్యరా గజాననా…
శైలపుత్రీ సుత ప్రియనందనా…
కరుణించరా..సూక్ష్మ నయనా…
కాత్యాయినీ పతి సుత కమలలోచన….
ప్రథమ పూజార్హత పొంది తొలి దైవమైనావు…

వరమియ్యరా గజాననా… Read More »

Scroll to Top