త్రినయనా…నీ నుదుటిపై
త్రినయనా…నీ నుదుటిపై
తిరునామము..
ఎరుగకున్నది శంకరా…దాని పరమార్థము…
అవగతము చేసుకొన అనర్హులము మేము..
త్రినయనా…నీ నుదుటిపై Read More »
త్రినయనా…నీ నుదుటిపై
తిరునామము..
ఎరుగకున్నది శంకరా…దాని పరమార్థము…
అవగతము చేసుకొన అనర్హులము మేము..
త్రినయనా…నీ నుదుటిపై Read More »
వందే విష్ణుం…శివ మానసం..
నమ: పార్వతీ పతిం..హరి సంతసం..
శంభో మహాదేవ నారాయణం…
సదా మీ నామమే మాకు పారాయణం..
వందే విష్ణుం…శివ మానసం.. Read More »
ఓం నమః శివాయ నమః ఏ వరమెందుకు ఇక మాకు..శంకరుడా..పరమాద్భుతముగ నిను కని నాక.. హిమగిరుడా..ఎన్నడూ పొందని భాగ్యము నేడు పొందితిమయ్యా …మేమెన్నడూ కనని నీ దివ్య సౌందర్యమును కని తరించితి మయ్యా….ధరణీ తలము పై వెలసిన దాక్షాయణి హృదయ వల్లభ…శ్రవణా నందమయా…నీ శుభ నామము….హైమావతి మానస సుమ సౌరభా…!!ఏ వర!! సురులు సైతం సాగిల పడి ప్రార్థించు లాగు….మునులు అరమోడ్పు కనులతో అర్తించు లాగు…మూర్తీభవించిన నీ దివ్య స్వరూపమును గాంచి….కీర్తించని హృదయముండునా శంకరా…భక్తితో పరవశించి….శంభో మహా దేవ శివశంకరా..ఏనాటి పుణ్య ఫలమిది మాకు చెప్పరా..గంగాధరా…!!ఏ వర!! ఏమాశిసించకనే ఇచ్చేవు నీ శుభ దర్శనం…నీ నామ స్మరణకే ఇచ్చేవు ఎవరికైనా మోక్షము ..తొలి జాము నుండి మలి జాము వరకు…తొట్ట తొలి భక్తుడి నుండి చిట్ట చివరి వారి వరకు…చిందించుతూ చేసేవు సుమధురముగ చిరునగవులు..“పునదర్శన ప్రాప్తిరస్తూ” అని ప్రేమతో ఆశీర్వదించి పంపేను నీ పెదవులు…శంభో మహాదేవ శివ శంకరా…ఏ నాటి వరమిది చెప్పరా గంగాధ రా….!!ఏ వర!! పాహిమాం….పాహిమాం…పరమేశ్వరా…పాహిమాం…రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా…రక్ష మాం..
ఏ వరమెందుకు ఇక మాకు.. Read More »
కోటి బిల్వార్చనలు చేసినా…
శతకోటి పుష్పార్చనలు చేసినా..
తీరునా నీ ఋణము శంకరా…
జన్మలెన్నైతే చాలునయ్య ఈశ్వరా…
తీక్షణ వీక్షణముల్ తగునటయ్య శంకరా…మా పైన.. Read More »
విష్ణు రూపాయ విశ్వేశ్వరా..
పరంధామ ప్రకాశాయ…పరమేశ్వరా ..
ఎంత సుదినమయా శంకరా ..నేడు మాకు…
విష్ణు రూపాయ విశ్వేశ్వరా.. Read More »
భీతావహం…శివ శంకరం
బహు భయానకం…వరదాయకం…
నమో..పార్వతీశా శరణంటిమయ్య…
హే..గౌరీ మహేశ… కరుణించుమయ్య…!! భీతా వహం!!
ఏది సత్యమో… ఏది అసత్యమో..
తెలిసిందయా శంకరా…
తనకు తాను ప్రశ్నించుకొని… మనసు తెలుసుకొందయా శంకరా…
ఏది సత్యమో… ఏది అసత్యమో.. Read More »
త్రిశూల తిలకాంకృత త్రినేత్రుడా…
త్రిలోక పరిపాలక పరమాత్ముడా…
కనగ రావయ్య..కైలాస గిరి తరుల నొదిలి….
త్రిశూల తిలకాంకృత త్రినేత్రుడా… Read More »
కాల రుద్రాయ నమ:శివాయ..
ప్రళయ రుద్రాయ మహా శివాయ..
శివ శివ నామం..
స్మరణీయమయా
కాల రుద్రాయ నమ:శివాయ.. Read More »
ప్రభాకరుడే తిలకమై…
ఉషోదయ సేవలో దివ్యమై…
సుపుష్పమాలాంకృత తేజమై…
ప్రభాకరుడే తిలకమై… Read More »