నిను కనిన కనులకు నిదురుండునా….
నిను కనిన కనులకు నిదురుండునా….
ఆ కనుదోయి జన్మము సార్థకము అవకుండునా…
తిలకించరా శంకరా…నా కనులు రెప్ప వాల్చక నిలిచాయి నీ ముందర…
నిను కనిన కనులకు నిదురుండునా…. Read More »
నిను కనిన కనులకు నిదురుండునా….
ఆ కనుదోయి జన్మము సార్థకము అవకుండునా…
తిలకించరా శంకరా…నా కనులు రెప్ప వాల్చక నిలిచాయి నీ ముందర…
నిను కనిన కనులకు నిదురుండునా…. Read More »
జగన్నాటక సూత్ర ధారివీ నీవేనయా….
జగన్నాథుని పాత్ర ధారివీ నీవేనయా….
కొలిచెమయా శంకరా…నిను మనసుతో…
జగన్నాటక సూత్ర ధారివీ నీవేనయా…. Read More »
శంభో హరా శంకరా….
గంగాధరా…సుందరా…
జగతినుద్ధరింప
జగజ్జేయమానముగా కాంతు లీనుతున్న జగదీశ్వర…
శివుని కుమార…లంబోదర
కానరా..నిలిచి ఉన్నాము నీ ముందర….
ఆశీస్సులందించు గణ నాయకా…
ఆజన్మాంతమూ నీకు ఋణ పడి ఉంటాము శుభదాయక…
శివుని కుమార…లంబోదర Read More »
రుద్రాంశ సంభూత మారుతీ….
కొనియడెనయ్య నిను రఘుపతి…
అందుకొనమని తన దివ్య మంగళ హారతి…
వరమునిచ్చాడయ్య నేడు…నీకు కైలాస గిరి పశుపతి….
రుద్రాంశ సంభూత మారుతీ…. Read More »
అమ్మా…సుహాసిని…
బిల్వ పత్ర మాల ధారిణి…
కంటిమమ్మా… నిన్ను మనసుతో…
ముక్కంటి సతివని కడు భక్తితో….
శంభో హరా శంకరా…
గంగానదీ తీర హరహర…
ఎన్నడని అడగము…
ఎప్పుడని కోరము…
కరుణిస్తె చాలయా శంకరా…ఒకసారి ఈ జన్మకి…
అర్థించ నన్నవి శంకరా…ఏ వరములు….
నీ పాదములను కడగాలనుకున్న ఈ కరములు…
కోరనే కోరనన్నవి శంకరా…ఏ కోర్కెలు….
అర్థించ నన్నవి శంకరా…ఏ వరములు…. Read More »
జయ మంగళమమ్మా…
జగదీశ్వరీ….
శుభ మంగళమమ్మా…పరమేశ్వరీ..
పెద్ద ముత్తైదువు తల్లీ…స్త్రీ జాతికి..
పెద్ద…పెద్దమ్మవు తల్లీ .ఈ జగతికి…
ఏక దంతాయా నీరాజనం…
భళా..గణపతి నీ దర్శనం…
గజముఖాయా..నీ చరణం…
తాకినంతనే కలుగు శుభం…
గం..గం…గణపతి గజాననా…
ఏక దంతాయా నీరాజనం… Read More »