Author name: Surya Narayana

సాలుకొక సారి ఇచ్చేవు శంకరా…

సాలుకొక సారి ఇచ్చేవు శంకరా…
నాగ చంద్రేశ్వరునివై నీ దర్శనం…
మా మేలుకోరి వచ్చేవు హర హరా…
తిలకించుతూ తరియంచమని ఆ దినం….
ఉజ్జయిని క్షేత్రమును పాలించుచూ…

సాలుకొక సారి ఇచ్చేవు శంకరా… Read More »

ఏదో తెలియని దివ్యానుభూతి…

ఏదో తెలియని దివ్యానుభూతి…
నిను కనిన క్షణమున కలిగేను పశుపతి..
ఎప్పుడూ కననైతిమి ఈ రీతి నిన్ను…
కానరా.. ఈనాడు ఆనంద సంద్రాలు మా మదిన తాకాయి మిన్ను…

ఏదో తెలియని దివ్యానుభూతి… Read More »

ఆదిత్యుడమరె…తిలకమై నీ నుదుటి పై….

ఆదిత్యుడమరె…తిలకమై నీ నుదుటి పై….
ప్రసరించ….నీ కరుణ కిరణాలు ఈ జగతి పై….
నీ ఉత్తరువుతో రవి పంచేను వెలుగులు….

ఆదిత్యుడమరె…తిలకమై నీ నుదుటి పై…. Read More »

ఎన్ని కనులు వీక్షించు చున్నవో నిత్యమూ నిను శంకరా….

ఎన్ని కనులు వీక్షించు చున్నవో నిత్యమూ నిను శంకరా….
ఆ అన్ని కనుల కన్నీళ్లు తుడిచేవు ప్రేమతో పరమేశ్వరా….
నిను మించి దైవము వేరొకరు కలరా?

ఎన్ని కనులు వీక్షించు చున్నవో నిత్యమూ నిను శంకరా…. Read More »

లింగమును తిలకముగ కంటిరా…ముక్కంటి…

లింగమును తిలకముగ కంటిరా…ముక్కంటి…
భక్తితో సంతసముగా మ్రొక్కొంటిరా..నీ పదమంటి….
ఈశ్వరా… శలవిస్తివా అర్చకులకి…
దిద్దమని లింగమును బొట్టుగా కనుబొమల మధ్యకి..

లింగమును తిలకముగ కంటిరా…ముక్కంటి… Read More »

సర్వ వ్యాప్తివి నీవు…సకల ప్రాప్తిని ఇచ్చేవు నీవు…

సర్వ వ్యాప్తివి నీవు…సకల ప్రాప్తిని ఇచ్చేవు నీవు…
సర్వమూ నీవేను శంకరా….మాకన్ని యూ నేవేను శశిధరా…
ఈ జన్మ నీదేను భవహరా ..

సర్వ వ్యాప్తివి నీవు…సకల ప్రాప్తిని ఇచ్చేవు నీవు… Read More »

తిరునామాంలంకృత త్రిదళ ప్రేమిక….

తిరునామాంలంకృత త్రిదళ ప్రేమిక….
శంకరా.. నేడు కరుణించదలచితివా ఈ రీతి మమ్మిక…
నీ అంతరంగమెరుగంగ
మేమెంతవారము..

తిరునామాంలంకృత త్రిదళ ప్రేమిక…. Read More »

Scroll to Top