తెలవారితే చాలు శంకరా….
తెలవారితే చాలు శంకరా….
కదిలే ను అర్చకుల మునివేళ్ళు కానరా…
ఎపుడెపుడు చేతుమా భస్మాభిషేకములు నీకని….
తెలవారితే చాలు శంకరా…. Read More »
తెలవారితే చాలు శంకరా….
కదిలే ను అర్చకుల మునివేళ్ళు కానరా…
ఎపుడెపుడు చేతుమా భస్మాభిషేకములు నీకని….
తెలవారితే చాలు శంకరా…. Read More »
అన్నా… శివన్నా అంటూ పిలిచేరు నిన్ను….
ఆడపడచులందరూ ప్రేమతో
కొలిచేరు నిన్ను….
అన్నా… శివన్నా అంటూ పిలిచేరు నిన్ను…. Read More »
శంకరా…శశిధరా..
ఏలనయ్యా మారేడా… ఎరుపెక్కె నీ కనులు రెండు….
శలవియ్యవయ్యా దిద్దుకొందుము మాతప్పులెన్నున్న నేడు…
శంకరా…పరమాద్భుతమయా నీ రూపము …..
శశిధరా…ముక్తి నొసగుచున్నట్లున్న నీ ప్రతి రూపము…
కృతజ్ఞతతో నిండిన కన్నీటి కన్నులివి కానరా….
శంకరా…పరమాద్భుతమయా నీ రూపము ….. Read More »
ఎటుల తెలిపెద శంకరా…నా భక్తిని…
నీకెటుల తెలిపెద హర హరా..నా ఆర్తిని….
తెలియజేయుటన్నది సాధ్యమా ఈశ్వరా…
తెలుసుకొనుటన్నది నీకు సుసాధ్యమే శుభకరా…!!ఎటుల!!
ఎటుల తెలిపెద శంకరా…నా భక్తిని… Read More »
పరమేశ్వరా…పరికించరా…
పరి పరి విధముల కీర్తించు మా మదిని కానరా…
జగదీశ్వరా… జాగేలరా…
జల జలా రాలె కన్నీరు మా కనుల కరుణించరా…
పరమేశ్వరా…పరికించరా… Read More »
కైలాస వాసా…కారుణ్య మానసా…
ఎక్కడున్నావని వెతికేరయా శంకరా…నిన్నందరూ….
తమలోనే ప్రాణమై ఉన్నావన్న సంగతి ఎరుగకున్నారు ఎవ్వరూ…
క్షణమాగితే చాలు మా ఊపిరి…
కైలాస వాసా…కారుణ్య మానసా… Read More »
శంకరా….మాకున్న కనులూ రెండూ చిన్నవి…
అత్యంత సుందరముగ నున్న నిను కనగ సరిపోవునా అవి…
తెరిపించవయ్య…పరిపూర్ణముగా మా మనోనేత్రముని….
శంకరా….మాకున్న కనులూ రెండూ చిన్నవి… Read More »
నమో నాగరాజా నమో నమో….
నమో దివ్యతేజా నమో నమో….
శివ కేశవుల కరుణ పొందిన సర్పోత్తమా….
హరి హారుల మదిన నిలిచిన నాగోత్తమా…!!నమో!!
నమో నాగరాజా నమో నమో…. Read More »