కనరారా….అమ్మని…
కనరారా….అమ్మని…
ఈ జగమేలు జననిని…
వేడుకొన రారా…. దుర్గని…
కరుణించమని అవనిని…
ముచ్చట కొలుపు ముగురమ్మల మూలపుటమ్మని…
కనరారా….అమ్మని…
ఈ జగమేలు జననిని…
వేడుకొన రారా…. దుర్గని…
కరుణించమని అవనిని…
ముచ్చట కొలుపు ముగురమ్మల మూలపుటమ్మని…
రవిబింబమే నీ నుదుట తిలకమై…
కరుణించు నీ చూపులే శుభయోగమై….
తెలవారనీ శంకరా…ప్రతి ఉదయము…..
రవిబింబమే నీ నుదుట తిలకమై… Read More »
ధవళ వర్ణమున మెరయు దాక్షాయణి పతీ…
మోకరిల్లు ఈ జగతి నిను గనిన గిరిజాపతీ….
ఎపుడు కలగనని రూపాన
కరుణిస్తివి…
ధవళ వర్ణమున మెరయు దాక్షాయణి పతీ… Read More »
ఎప్పుడనగ వచ్చాడో…. కరుణించగ శంకరుడు కైలాసము నుండి….
మనమిక్కడుండి పోకుంటిమి తన గుడి వైపుకు సుమండి….
చిరునవ్వుతో పలకరించు సాంబ శివుని గాంచి….
ఎప్పుడనగ వచ్చాడో…. కరుణించగ శంకరుడు కైలాసము నుండి…. Read More »
కనరండి… కనరండి..కైలాస గిరి శివుని….
కరుణింతు నంటూ వేంచేసి యున్న శ్రీ ఉమాపతిని…
మరల రాదేమో…ఈ క్షణము హరుని మనసార కొలువగా….
కనరండి… కనరండి..కైలాస గిరి శివుని…. Read More »
ఏమిటో నీ లీల తెలియనైతిరా….
ఎందుకో నీ దయను పొందనైతినిరా…
పార్వతీ హృదయేశ…దయచూడుమయ్యా..
ఒకసారి నా మనవి వినిపించు
ఏమిటో నీ లీల తెలియనైతిరా…. Read More »
నిన్నని కాదు… నేడని కాదు….
ప్రతి దినము అద్భుతమైనయా శంకరా…నీ దర్శనం…
ఇపుడనికాదు… అపుడనికాదు…
నిన్నని కాదు… నేడని కాదు…. Read More »
నేడా? రేపా? ఎపుడయ్య శంకరా…
అపుడిపుడని అనకనే కరుణించుము శశిధరా..
ఎద గుడిలో నిన్నుంచి కొలిచేము కానరా…
ఒక క్షణమే చాలయ్యా.. దీవించగ శుభకరా..!!నేడా!!
నేడా? రేపా? ఎపుడయ్య శంకరా… Read More »
ఏ క్షణములో కలిగిందో శంకరా…నీ పైన భక్తి నాకు….
ఆ క్షణము నుండే నీ మది సరసులో కావాలనుంది నేను తామరాకు…
ప్రతి ప్రభాత సమయాన వికసించు కమలమల్లే…
ఏ క్షణములో కలిగిందో శంకరా…నీ పైన భక్తి నాకు…. Read More »
అమ్మవైనా నీవే…అయ్యవైనా నీవే…
మాకన్నియూ నేవేనయా అర్ధనారీశ్వరా…
మా సర్వమూ నీవెనయా పార్వతీ పరమేశ్వరా…!!అమ్మ!!
అమ్మవైనా నీవే…అయ్యవైనా నీవే… Read More »