march-2022

దండాలు…దండాలు ఓ వక్రతుండా…

దండాలు…దండాలు ఓ వక్రతుండా…
ఏమియ్య నీకు..మా కలలు పండ..
గౌరమ్మ ముద్దాడు బంగారుకొండ…
కావాలి మాకెపుడు నీ అండ దండ..

దండాలు…దండాలు ఓ వక్రతుండా… Read More »

ఉజ్జయినీ పురమునకు వత్తుమయా  కాళుడా…

ఉజ్జయినీ పురమునకు వత్తుమయా కాళుడా…
మా పూజలందుకొను వరమును ఎప్పుడిత్తువయా కాళుడా…
భక్తిమీర సేవచేయ తరలి వచ్చి కాళుడా….

ఉజ్జయినీ పురమునకు వత్తుమయా  కాళుడా… Read More »

ఏమాయరా శంకరా…నీ మోములో చిరునగవులు….

ఏమాయరా శంకరా…నీ మోములో చిరునగవులు….
కనమాయరా..ఎరుపెక్కిన కనులలో నీ కరుణ సంపదలు…
తట్టుకోగలదా శంకరా…ధరణి నీవాగ్రహిస్తే…

ఏమాయరా శంకరా…నీ మోములో చిరునగవులు…. Read More »

దర్శించుకోవాలని వుంది దయాగుణశీలా నా మనసుకి….

దర్శించుకోవాలని వుంది దయాగుణశీలా నా మనసుకి….
నిన్ను పూజించుకోవాలని ఉంది శంకరా..చేరి నీ గుడి లోనికి…
ఆనతియ్యరా చేయ నీ పూజా విధులను….

దర్శించుకోవాలని వుంది దయాగుణశీలా నా మనసుకి…. Read More »

ఒకటా, రెండా నీకు ఎన్నైన పెడతాము దండాలు సామీ…

ఒకటా, రెండా నీకు ఎన్నైన పెడతాము దండాలు సామీ…
కాయా,పండా నీకు ఏదిష్టమో చెప్పరా…నైవేద్యమెడతాము బంగారు సామీ…

ఒకటా, రెండా నీకు ఎన్నైన పెడతాము దండాలు సామీ… Read More »

సుందరాకృతిన శంకరా..నిను గాంచినాక…

సుందరాకృతిన శంకరా..నిను గాంచినాక…
మదిన పుణ్య స్పందనలు ఉప్పొంగినాక…
పడనివాడెవ్వడు శంకరా…ఈ జగతిలో…

సుందరాకృతిన శంకరా..నిను గాంచినాక… Read More »

పరమేశ్వరా…ప్రతి క్షణము నీవు గురుతొస్తువుంటే…

పరమేశ్వరా…ప్రతి క్షణము నీవు గురుతొస్తువుంటే…
మనసు నీ స్మరణమే పరమావధిగా ఎంచుకుంటుంటే…
పోనంది శంకరా…ఈ తనువు గుడి దాటి ఇంటికి….

పరమేశ్వరా…ప్రతి క్షణము నీవు గురుతొస్తువుంటే… Read More »

పొరపాటున నిను మేము మరచుచున్నా….

పొరపాటున నిను మేము మరచుచున్నా….
ఏమరుపాటుగ కూడ మము నీవు మరువవయ్యా శంకరా…
మనుగడల పరుగాటలో నిను మేము తలచకున్నా…

పొరపాటున నిను మేము మరచుచున్నా…. Read More »

Scroll to Top