march-2022

ఏది నీవు కావు? ఈ జగములో…

ఏది నీవు కావు? ఈ జగములో…
సకలమూ నీవేనయా శంకరా…మాకు ప్రతి యుగములో..
ఎదను తాకి చూడు ఒకసారి నీ మనసుతో…
నీ పదములినిపించు ప్రతి సారి కడు భక్తితో…

ఏది నీవు కావు? ఈ జగములో… Read More »

త్రిశూలం…త్రినేత్రం…త్రిజన్మ పాపహరం..శివం శంకరం..

త్రిశూలం…త్రినేత్రం…త్రిజన్మ పాపహరం..శివం శంకరం..
‘న” కారం..’మ ‘ కారం…శివాయా అను నామం స్వరం సుందరం…
నమో ఆది దేవా నమస్తే…నమస్తే..

త్రిశూలం…త్రినేత్రం…త్రిజన్మ పాపహరం..శివం శంకరం.. Read More »

సప్త వర్ణముఖమున శంకరా… నిను దర్శించ లిప్త కాలము చాలునా..

సప్త వర్ణముఖమున శంకరా… నిను దర్శించ లిప్త కాలము చాలునా..
గుప్తమౌ నీ కరుణ నిధులను పొంద.. సంక్షిప్త ప్రార్ధనలు సరిపోవునా…

సప్త వర్ణముఖమున శంకరా… నిను దర్శించ లిప్త కాలము చాలునా.. Read More »

పలుకరించేవు శంకరా..మా పైన కరుణతో…

పలుకరించేవు శంకరా..మా పైన కరుణతో…
పరితపించేవు పరమేశ్వరా..మా కొరకు ప్రేమతో..
నీ భక్తులమవుటన్నది ఏ పూర్వ పుణ్యమో…

పలుకరించేవు శంకరా..మా పైన కరుణతో… Read More »

ఏ శుభ ఘడియలో వత్తువో చెప్పరా శంకరా…నా హృదయానికి..

ఏ శుభ ఘడియలో వత్తువో చెప్పరా శంకరా…నా హృదయానికి..
నిదురైన పోకుండ వేచి ఉంటానంది మది..నిటలాక్ష నీ రాకకి…

ఏ శుభ ఘడియలో వత్తువో చెప్పరా శంకరా…నా హృదయానికి.. Read More »

ఇప్పటికిప్పుడు ఎవ్వరు అడిగినా ఇచ్చేవయ్యా వరమును..

ఇప్పటికిప్పుడు ఎవ్వరు అడిగినా ఇచ్చేవయ్యా వరమును..
మా తప్పులు లెక్కకు మించీ వున్నా మన్నించేవయ్యా మా కర్మను…
కలరా..ఇలపై ఎవరన్నా…

ఇప్పటికిప్పుడు ఎవ్వరు అడిగినా ఇచ్చేవయ్యా వరమును.. Read More »

Scroll to Top