June-2022

ఏ నోము నోచేనొ శంకరా…ఆ మారేడు దళము…

ఏ నోము నోచేనొ శంకరా…ఆ మారేడు దళము…
నీ మనసుకయ్యింది బహు ప్రీతికరము…
పుట్టనా…మరుజన్మలో మారేడు దళము నేనై…

ఏ నోము నోచేనొ శంకరా…ఆ మారేడు దళము… Read More »

ఎటుల సరిపోవునయ్య శంకరా…నిను తిలకించ ఈ రెండు కనులు….

ఎటుల సరిపోవునయ్య శంకరా…నిను తిలకించ ఈ రెండు కనులు….
అసలు సరిపోవునా శంకరా…నిను సేవించ ఈ రెండు కరములు….
మహోన్నతమైన నీ దివ్య సౌందర్య మును తిలకించనవునా?

ఎటుల సరిపోవునయ్య శంకరా…నిను తిలకించ ఈ రెండు కనులు…. Read More »

అత్యంత సుందరం శంకరా..నీ దివ్య సౌందర్యం…

అత్యంత సుందరం శంకరా..నీ దివ్య సౌందర్యం…
కనిన జనులెల్లరికి కలుగు సిరుల సౌభాగ్యం…
చిత్తరువులవుదురు నిను గాంచినాక….

అత్యంత సుందరం శంకరా..నీ దివ్య సౌందర్యం… Read More »

Scroll to Top