శాంకరీ…నిను కనినంతనే ఆనంద గంగ పొంగేను నా కనులలో…
శాంకరీ…నిను కనినంతనే ఆనంద గంగ పొంగేను నా కనులలో…
శివశంకరీ…నీ పాదములు
స్ప్రశియించి నంతనే వెలుగు కోటి వెన్నెల కాంతులు మా మనములో..
శాంకరీ…నిను కనినంతనే ఆనంద గంగ పొంగేను నా కనులలో… Read More »
శాంకరీ…నిను కనినంతనే ఆనంద గంగ పొంగేను నా కనులలో…
శివశంకరీ…నీ పాదములు
స్ప్రశియించి నంతనే వెలుగు కోటి వెన్నెల కాంతులు మా మనములో..
శాంకరీ…నిను కనినంతనే ఆనంద గంగ పొంగేను నా కనులలో… Read More »
పరమేశ్వరా…పరికించరా…
ప్రారబ్ధ కర్మలు వెన్నాడుతున్నాయి రక్షించరా…
సర్వేశ్వరా…మన్నించరా…
పరమేశ్వరా…పరికించరా… Read More »
ధన్యుడనైతిని జంగమా….
లింగాన నిను కనుచూ.. దైవమా….
వినవయ్య.. పలికేను నా
ఎదలోయలలో నీ ఓంకార నాదము…
ధన్యుడనైతిని జంగమా…. Read More »
కలగనని రూపాన కరుణించ…కాత్యాయనీ పతి…
దీవించ దివి నుండి దిగి వచ్చినావా గిరిజాపతి…
నమో వాక్కములయ్య నీకు నాగేశ్వరా..
కలగనని రూపాన కరుణించ…కాత్యాయనీ పతి… Read More »
శ్రీ గణ నాయక…మము కనవయ్యా
వందనమంటిమి విను..వినుమయ్యా…
గౌరీ నందనా.. వరములు ఇవ్వ….
పార్వతి తనయా…పరుగున రావా..!!శ్రీ!!
శ్రీ గణ నాయక…మము కనవయ్యా Read More »
శంకరా…. ఉజ్జయినీ కాళేశ్వర….
ఈశ్వరా… శిప్రా నదీ తీర నగరేశ్వరా..
ఎంతో భక్తితో కొలవాలనిపించుదువు నీవు…
ఇంకెంతో ఆర్తితో
శంకరా…. ఉజ్జయినీ కాళేశ్వర…. Read More »
జంగమా…మా హృదయాన వెలుగు దీపమా…
లింగమా…కరుణించ ఇల వెలసిన దైవమా ..
వేడుకొన వచ్చాము నారికేళ ఫల పుష్పములతో నాగేశ్వర…
జంగమా…మా హృదయాన వెలుగు దీపమా… Read More »
అమ్మా శివానీ…అందుకోవమ్మ
మా వందనములు…
తల్లీ భవానీ .. మమ్మాదుకోవమ్మ కనురెప్పవై రేయింబవళ్ళు…
అమ్మా శివానీ…అందుకోవమ్మ Read More »
నిను కనిన కనులకు నిదురుండునా….
ఆ కనుదోయి జన్మము సార్థకము అవకుండునా…
తిలకించరా శంకరా…నా కనులు రెప్ప వాల్చక నిలిచాయి నీ ముందర…
నిను కనిన కనులకు నిదురుండునా…. Read More »
జగన్నాటక సూత్ర ధారివీ నీవేనయా….
జగన్నాథుని పాత్ర ధారివీ నీవేనయా….
కొలిచెమయా శంకరా…నిను మనసుతో…
జగన్నాటక సూత్ర ధారివీ నీవేనయా…. Read More »