అంబా…పరమేశ్వరీ…
అంబా…పరమేశ్వరీ…
తల్లీ…చాముండేశ్వరి…
కంటినమ్మా కనులారా నిన్ను…
మ్రొక్కొంటినమ్మా…మనసారా నిన్ను…
అంబా…పరమేశ్వరీ…
తల్లీ…చాముండేశ్వరి…
కంటినమ్మా కనులారా నిన్ను…
మ్రొక్కొంటినమ్మా…మనసారా నిన్ను…
కనవమ్మా కనవే….కంచి కామాక్షి కనవే…
వినవమ్మ వినవే…మధుర మీనాక్షి వినవే…
పూజ సామాగ్రితో వచ్చాము పూజించగ…
కనవమ్మా కనవే….కంచి కామాక్షి కనవే… Read More »
కొలవవే భక్తితో మనసా…
శంకరుడు నేస్తమవ్వును నీకు తెలుసా…
తెలియదేమో నీకు మనసా…
కొలవవే భక్తితో మనసా… Read More »
శివుని కుమారా లంబోదరా..
షణ్ముఖుని సోదరా…కరుణించరా..
ఏకాదంతా…నీకు వేల దండాలు…
శివుని కుమారా లంబోదరా.. Read More »
పరి పరి విధముల పూజలు..
పలు రకముల పువ్వుల సేవలు…
ప్రసన్నముగా నిను కానగా..
పరి పరి విధముల పూజలు.. Read More »
ఆలపించాలనిపించు శంకరా…నీ కీర్తనలు వేలు…
వల్లి వేయాలనిపించు నీ స్తోత్రములు లక్షలకు లక్షలు…
నీ దివ్య సౌందర్యమును జూచి పామరులు పండితులు కారా…
ఆలపించాలనిపించు శంకరా…నీ కీర్తనలు వేలు… Read More »
కదిపితిని రా శంకరా…ఒక శుభ ఘడియన నా కలము కదిపితిని రా శంకరా..
వ్రాసితిని రా శంకరా…మనసారా నిను తలచి భక్తి గీతములు వ్రాసితిని రా శంకరా…
నింపాదిగా చదువు నువ్వొక్కసారి..
కదిపితిని రా శంకరా…ఒక శుభ ఘడియన నా కలము కదిపితిని రా శంకరా.. Read More »
కాశీ పతీ… వారణాశీ పతీ..
వచ్చాము నీ దరికి గౌరీ పతీ…
గంగ స్నానాలు చేసి వచ్చాము నీ ఆలయానికి…
కాశీ పతీ… వారణాశీ పతీ.. Read More »
అమ్మవే…పరమేశ్వరీ…
మము కన్న తల్లివే జగదీశ్వరీ..
శివుని మన వనంబున విరిసిన సిరి మల్లీ… కానవే…
హరి హరులనిద్ధరిని కనగరండందరు…
శివ కేశవులని కొలవ తరలిరండందరు…
ఏకరూపమై కనిపించు ఆ దృశ్యము…
హరి హరులనిద్ధరిని కనగరండందరు… Read More »