Author name: Surya Narayana

పరుగు పరుగున వచ్చాను శంకరా…నిను కానగా….

పరుగు పరుగున వచ్చాను శంకరా…నిను కానగా….
పది క్షణముla లైనా paatu దర్శించుకొన నిను భక్తిగా….
భక్త జన సంద్రమైన నీ గుడి ప్రాంగణము చూసినాక…

పరుగు పరుగున వచ్చాను శంకరా…నిను కానగా…. Read More »

శంభో హరా శంకరా…ఉన్నాము నేలపై కానరా…

శంభో హరా శంకరా…ఉన్నాము నేలపై కానరా…
గంగాధరా ఈశ్వరా…ఎన్నాళ్ళు ఈ వెతలు చెప్పరా…
గాలిలో దీపాలమై వెలుగు చున్నా ము…

శంభో హరా శంకరా…ఉన్నాము నేలపై కానరా… Read More »

ధవళ వర్ణ రూపమున కనరయ్య పార్వతీ మది నిలయుని….

ధవళ వర్ణ రూపమున కనరయ్య పార్వతీ మది నిలయుని….
భక్తితో అనరయ్య…ఓం నమః శివాయ అని సరళముగా వరములిచ్చేటి సాంబశివ మూర్తిని..

ధవళ వర్ణ రూపమున కనరయ్య పార్వతీ మది నిలయుని…. Read More »

ఏ సేవ చేసెనో మారేడు దళములు…

ఏ సేవ చేసెనో మారేడు దళములు…
శలవియ్యారా శంకరా… తాకేము నీ పాద పద్మమ్ములు…
ఆరడుగుల ఈ జన్మ కన్నా అంగుళము పత్రమే ముదమాయే…

ఏ సేవ చేసెనో మారేడు దళములు… Read More »

Scroll to Top