కైలాస గిరి నివాసా..శైలపుత్రి ప్రియ హృదయ నివాసా..
కైలాస గిరి నివాసా..శైలపుత్రి ప్రియ హృదయ నివాసా..
వెలుగులను ఇచ్ఛేవు…వెన్నెలలనిచ్చేవు…
వెలుగు నీడల నడుమ వెన్నంటి ఉండేవు…
కైలాస గిరి నివాసా..శైలపుత్రి ప్రియ హృదయ నివాసా.. Read More »
కైలాస గిరి నివాసా..శైలపుత్రి ప్రియ హృదయ నివాసా..
వెలుగులను ఇచ్ఛేవు…వెన్నెలలనిచ్చేవు…
వెలుగు నీడల నడుమ వెన్నంటి ఉండేవు…
కైలాస గిరి నివాసా..శైలపుత్రి ప్రియ హృదయ నివాసా.. Read More »
మంచుకొండల మా సామీ…
వెండి వెన్నెలోడు నుదుట బొట్టాయేనా…
వేల పున్నములెన్నైతేనేమి…
నీ సొబగులకు సరితూగనవునా?
మంచుకొండల మా సామీ… Read More »
శంభో మహాదేవ శివ శంకరా…
ఉజ్జయినీ పురాధీశ కాళేశ్వరా..
కంటిరా..ముక్కంటి కనులారా నిన్ను..
ఢమరుక నాదాలు మిన్నంటుంతుంటే నేను…
శంభో మహాదేవ శివ శంకరా… Read More »
ఉజ్జయినీ శ్రీ మహా కాళేశ్వరా…
భస్మాభిషేక ప్రియ పరమేశ్వరా…
నా రెండేళ్ల కోరికను మన్నించినావు…
ఉజ్జయినీ శ్రీ మహా కాళేశ్వరా… Read More »
రుద్రాక్ష కిరీటి వరదాయకా…
హస్తి సుమ కోమల ముఖ నయన శుభదాయకా..
అలరారుచున్నావు అధినాయ కుని వై….
రుద్రాక్ష కిరీటి వరదాయకా… Read More »
హరుడు విష్ణు రూపమును దాల్చే…
నిటలాక్షుడు కమలాక్షుడనిపించే….
ధన్య మైనవి కదా… మా రెండు కనులు…
హరుడు విష్ణు రూపమును దాల్చే… Read More »
పరమ శివుని ముక్కన్ను నీ నుదుట తిలకమవగా…
హరుని రుద్రాక్షలే నీ వక్రతుండమై అమరగా…
పరమేశ్వరుని తేజస్సు ప్రభవించేనయ్య….
పరమ శివుని ముక్కన్ను నీ నుదుట తిలకమవగా… Read More »
మారాజువయ్య గణ నాయకా…
మా మంచి మనసున్న రాజువయ్య ప్రియ పాలకా….
ప్రమద గణ బృందానికి అధిపతివి గా….
మారాజువయ్య గణ నాయకా… Read More »
త్రిశూల తిలకాంకృత గణ నాయకా…
స్వర్ణ మణిమయ శోభిత శుభదాయకా…
కంటిమయా గణపతి నీ మోముని…
త్రిశూల తిలకాంకృత గణ నాయకా… Read More »
సంతసమొందుము నిను గనిన…
సాంత్వన పొందుము గజానన…
విఘ్నరాజా నమో…నమో
శ్రీ విశ్వతేజా నమో…నమో..
సంతసమొందుము నిను గనిన.. Read More »