November-2022

ఉదయించె శంకరా…నీ ఆజ్ఞచే భానుడు…

ఉదయించె శంకరా…నీ ఆజ్ఞచే భానుడు…
వెలుగు పంచంగ ప్రకాశించే ఈ సృష్టికే సూర్యుడు…
ఎనలేని శక్తి నివ్వంగ సకల జీవరాశుల లెల్లకు…

ఉదయించె శంకరా…నీ ఆజ్ఞచే భానుడు… Read More »

అల కైలాస గిరిన కొలువున్న శంకరా..

అల కైలాస గిరిన కొలువున్న శంకరా..
మా హృది గుడిలోన ఎపుడయ్య చేరేది శుభకరా…
సతి పార్వతీ సమేతముగ కదలి రావయ్య…

అల కైలాస గిరిన కొలువున్న శంకరా.. Read More »

ఎందుకయ్యా శంకరా…తాకావు నా గుండెని…

ఎందుకయ్యా శంకరా…తాకావు నా గుండెని…
అది మరచి పొమ్మన్నా మరవకుంది నీ కరుణని…
లో లోపలే సాష్టాంగ పడివుంది కానరా….

ఎందుకయ్యా శంకరా…తాకావు నా గుండెని… Read More »

ఏమనుచు పొగిడేము శంకరా నీ కరుణని….

ఏమనుచు పొగిడేము శంకరా నీ కరుణని….
ఏ రీతి వర్ణింతు నీ దయా హృదయ మనసుని…
కనులు మూసి తెరుచు లోగా కాపాడుతుంటావు…

ఏమనుచు పొగిడేము శంకరా నీ కరుణని…. Read More »

పరీక్షించకయ్యా…పరమేశ్వరా..

పరీక్షించకయ్యా…పరమేశ్వరా..
నీ దయ లేకున్న వ్రాయగలనా నీ భక్తి గీతాలు నేను..
అనుభూతి చెందుచున్నాను ఈశ్వరా…ఆ గీతాలు వ్రాయు క్షణము పరమాద్భుతమని నేను..

పరీక్షించకయ్యా…పరమేశ్వరా.. Read More »

ఎంత పుణ్యము చేసుకొనెనో శంకరా…మా రెండు కనులు…

ఎంత పుణ్యము చేసుకొనెనో శంకరా…మా రెండు కనులు…
నిను గాంచి ధన్యతను పొందాయి వేవేల జన్మలు…
ఇచ్చావు ఈ వరము ఈ జన్మకు…

ఎంత పుణ్యము చేసుకొనెనో శంకరా…మా రెండు కనులు… Read More »

ఎటులైన కాని…చూపింతురే శివుని…

ఎటులైన కాని…చూపింతురే శివుని…
ఏ తీరునైతే నేమి…మహా కాళేశ్వరుని కంటిమి..
నిత్య దర్శనము పొంది ధన్యులైనాము…

ఎటులైన కాని…చూపింతురే శివుని… Read More »

నెల పొడుపు చంద్రుడు..నీ నుదుటి పై మెరిశాడు…

నెల పొడుపు చంద్రుడు..నీ నుదుటి పై మెరిశాడు…
దానికనుగణముగ మారేడు అందముగ అమరాడు…
జీవకళ ఉట్టి పడుతున్నట్లుంది నీ ఆహార్యము…

నెల పొడుపు చంద్రుడు..నీ నుదుటి పై మెరిశాడు… Read More »

Scroll to Top