కదలాలనిపించనిది నీ దివ్య రూపము…
కదలాలనిపించనిది నీ దివ్య రూపము…
దర్శించుకొని విడిచి వెళ్లాలనిపించని పవిత్ర భావము…
అహో…బహు భ్రంహండమైనది శంకరా.. నీ ప్రేమ స్వరూపము…
కదలాలనిపించనిది నీ దివ్య రూపము… Read More »
కదలాలనిపించనిది నీ దివ్య రూపము…
దర్శించుకొని విడిచి వెళ్లాలనిపించని పవిత్ర భావము…
అహో…బహు భ్రంహండమైనది శంకరా.. నీ ప్రేమ స్వరూపము…
కదలాలనిపించనిది నీ దివ్య రూపము… Read More »
ఎంత భాగ్యమయా…అంజనీ సుత..
చేరి పోయావు..కాళేశ్వరుని హృదయ తీరాల చెంత….
అపర భక్తి గల హనుమా..అందుకున్నావుగా నిటాలాక్షుని నిత్య నీరాజనాల వేడుక….
ఎంత భాగ్యమయా…అంజనీ సుత.. Read More »
నమో గణనాయకా నమో..నమో
నమో..నమో వరదాయకా నమో..నమో…
పార్వతీ సుత వక్రతుండా నమో..నమో..
నమో గణనాయకా నమో..నమో Read More »
ఎన్నైతె చాలేనురా శంకరా…
నిను కొలువ మరుమల్లె దండలు..
వెన్నంటి మనసున్న విశ్వేశ్వరా…కొండంత అర్పించినా సరిపోవునా నీకు తీపి కలకండలు…
ఎన్నైతె చాలేనురా శంకరా… Read More »
ఆనతిniయ్యరా…శంకరా..
అడుగిడగ నీ ఆలయాన…
దారి చూపరా శంకరా…
చేరంగ నీ దరికి బిర బిరాన…
ఆనతిniయ్యరా…శంకరా.. Read More »
అమ్మా…జననీ…శ్రీ మంగళగౌరీ..
దుర్గా…భవానీ…కరుణించవే శాంకరీ..
నీ చల్లని చూపులను ప్రసరించవె పార్వతీ…..
అమ్మా…జననీ…శ్రీ మంగళగౌరీ.. Read More »
శివ శివా అని పలికితే చాలురా..శంకరా…మా పెదవులు..
మాముందు ఎన్నున్న తొలగించెదవు ఉపద్రవములు…
శివ శివా అని పలికితే చాలురా..శంకరా…మా పెదవులు.. Read More »
ఏమందురా…శంకరా..నీ కరుణను..
ఏ విధమందు చేయాలి..నీ సేవను…
ఓంకారమే తిలకమై…
ఈ భక్తులే నీ లోకమై…
ఏమందురా…శంకరా..నీ కరుణను.. Read More »
శివ శివ శంకర…ప్రణవ శుభంకర..
కన్నారా..నిను కనులారా…
కరుణించే కనులను మనసారా…
శంభో శంకర మహదేవా…
శివ శివ శంకర…ప్రణవ శుభంకర.. Read More »
అమ్మా…జననీ..
పశుపతి సతి పావనీ..
కనవమ్మా…శివానీ
కమల నయన శర్వాణీ…
కారుణ్యం అనంతం నీ చల్లని చూపులో…