శ్రీ ఆంజనేయం…శివ శంకరం..
శ్రీ ఆంజనేయం…శివ శంకరం..
ప్రసన్నాంజనేయం… పరమేశ్వరం..
భక్తాంజనేయం…భీమేశ్వరం…
వీరాంజనేయం…విశ్వేశ్వరం…
శ్రీ ఆంజనేయం…శివ శంకరం.. Read More »
శ్రీ ఆంజనేయం…శివ శంకరం..
ప్రసన్నాంజనేయం… పరమేశ్వరం..
భక్తాంజనేయం…భీమేశ్వరం…
వీరాంజనేయం…విశ్వేశ్వరం…
శ్రీ ఆంజనేయం…శివ శంకరం.. Read More »
అమ్మా…దాక్షాయణి..దయచూడవమ్మా…
తల్లీ..కాత్యాయనీ..కరుణించవమ్మా
మంగళమిది కొనుమమ్మ…పరమపావనీ…
అమ్మా…దాక్షాయణి..దయచూడవమ్మా… Read More »
త్రిదళ పూజిత శంకరా…
త్రినయన శోభిత భవహరా…
త్రిలోక రక్షక వీక్షకా…
త్రిశూల హస్త కపాలికా….
త్రిదళ పూజిత శంకరా… Read More »
ఒక్కసారి మా మొరాలకించరా శివా…
మాకొక్కసరి కలనైన కనిపించరా శివా…
చెమ్మ కళ్ళ వేదనలను తెలుసు కొనగ శంకరా….
ఒక్కసారి మా మొరాలకించరా శివా… Read More »
మహాకాళీ..మహాలక్ష్మీ..మహా సరస్వతీ..అన్ని అంశలూ.. నీవే తల్లీ..
మాకన్నివేళలా..అండదండవై కరుణించు కల్పవల్లివి నీవే తల్లి…
అమ్మా…అమ్మా భవానీ….
మహాకాళీ..మహాలక్ష్మీ..మహా సరస్వతీ..అన్ని అంశలూ.. నీవే తల్లీ.. Read More »
ఒట్టి తిక్క శంకరుండందురు నీ పతిని పార్వతీ…
ఓ పట్టాన తలకెక్కనోడందురు…నీ విభుని హైమావతి…
ఒట్టి తిక్క శంకరుండందురు నీ పతిని పార్వతీ… Read More »
ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు…
కాళ లింగమున సాక్షాత్కరించే దీవించ శ్రీ నారసింహుడు….
ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు… Read More »
సత్యం..శివం…సుందరం…
పరమ శివం..నామం…అమృతం..
రూపం..మహిమాన్వితం…
హృదయ తేజం…అత్యద్భుతం…
సత్యం..శివం…సుందరం… Read More »
ఎవరికో గాని దక్కని ఈ భాగ్యము..
ప్రసాదించినావా శంకరా…మాకు ఈ యోగము…
ఎన్ని రూపాలు, ఎన్నెన్ని రూపాలలో మాకొరకు దీవించ వేంచిసినావు…
ఎవరికో గాని దక్కని ఈ భాగ్యము.. Read More »