జయహే…జయ..జయహే…జగదీశ్వరీ..
జయహే…జయ..జయహే…జగదీశ్వరీ..
పాహి…మాం..పాహీ పరమేశ్వరీ..
కొలువు తీరవమ్మ మా గుండె గూటిలో…
తలచుకొనగ నిన్ను ప్రతి సంధ్య పొద్దులో…!!జయహే!!
జయహే…జయ..జయహే…జగదీశ్వరీ.. Read More »
జయహే…జయ..జయహే…జగదీశ్వరీ..
పాహి…మాం..పాహీ పరమేశ్వరీ..
కొలువు తీరవమ్మ మా గుండె గూటిలో…
తలచుకొనగ నిన్ను ప్రతి సంధ్య పొద్దులో…!!జయహే!!
జయహే…జయ..జయహే…జగదీశ్వరీ.. Read More »
పచ్చనీ మారేడు దళములు…
బహు చక్కనీ మందార సుమములు…
అర్పించినారయ్య శంకరా…
భక్తితో సమర్పించినారయ్య హర హర
పచ్చనీ మారేడు దళములు… Read More »
చండికా…తల్లివై మము కావవే భ్రమరాంబికా….
కాళికా..కాపాడు మమ్మిక అంబిక..
ప్రేమజననివి నీవు తల్లి…
చండికా…తల్లివై మము కావవే భ్రమరాంబికా…. Read More »
భక్తాంజనేయ స్వరూప…శివశంకరా…
పుణ్యమూర్తి స్వరూప అభయంకరా…
అంతయూ నేవేనయా శంకరా…
ఆది అంతమూ నేవేనయా హర హరా…
భక్తాంజనేయ స్వరూప…శివశంకరా… Read More »
ఆదివారమునాడు నీకు శివశంకరా. .
ఆజ్యాభిషేకములు అభయంకరా..
సోమవారము నాడు నీకు శివశంకరా….
స్తోత్రపఠనాలయ్య అభయంకరా…
ఆదివారమునాడు నీకు శివశంకరా. . Read More »
ఎవరికిచ్చావయ్య శంకరా…ఆ భాగ్యము….
కాళలింగమున నిను సాక్షాత్కరింపజేసిన ఈ భాగ్యము…
ఎంత ధన్యులో వారు చెప్పతరమా?
ఎవరికిచ్చావయ్య శంకరా…ఆ భాగ్యము…. Read More »
ఎంత వారలమయ్య…కైలాసవాసా..
నిను కొలువ…..మేమెంతవారలమయ్య…..పార్వతీ పరమేశా..
నందివాహనారూఢ..వెలిగించరా జ్యోతి…
ఎంత వారలమయ్య…కైలాసవాసా.. Read More »
ఈశ్వరీ…పరమేశ్వరీ…
శివశంకరుని హృదయేశ్వరీ…
పార్వతీ…శివ పార్వతీ…
ఇదే అందుకొనుమమ హారతి..