దయకనరా జంగమా…
దయకనరా జంగమా…
కాస్తంత కరుణించరా లింగమా…
ఆపాదమస్తకమూ దర్శించుకున్నాము…
పార్వతీ గారాల పట్టీ….
పూజించమా నీకు దండాలు పెట్టి…
పరమేశ్వరుని కరుణ వలన…
మాకు దైవమయ్యావు సూక్ష్మ నయనా…
పార్వతీ గారాల పట్టీ…. Read More »
ఏమందుమమ్మా పరమేశ్వరీ…
నీ కరుణనేమందుమమ్మా జగదీశ్వరీ…
చల్లంగ చూసేవు నమ్మి కొలిచే వారిని…
ఏమందుమమ్మా పరమేశ్వరీ… Read More »
మహా కాళలింగమున కేశవుని రూపము..
శ్రీ హరిని కని మా మది పొందునిక మోక్షము…
అరుదైన దర్శనము ఇది ఇలన ప్రతి ఒకరికీ…
మహా కాళలింగమున కేశవుని రూపము.. Read More »
వదలగలరా శంకరా… వదలగలరా..
కట్టకడదాక నీ చరణాలు ఎవరైన వదలగలరా…
కదలగలరా హరహర… కదలగలరా
వదలగలరా శంకరా… వదలగలరా.. Read More »
ఒకే ఒక్క దేవునివి…
విఘ్నాల కెల్ల అధిపతివి..
లేరు లేరు గణేశా…నిను మించి జగమున…
సరి రారు రారు నీకు దివిన కూడా గజానన…!! ఒకే!!
ఒకే ఒక్క దేవునివి… Read More »
ఓం నమః శివాయ నమః కార్తీక మాసం…నీ కరుణ కోసం..కదలి వచ్చారమ్మ జనము కాత్యాయిని…దీపాలు వెలిగించి ప్రార్థించవచ్చారమ్మా దాక్షాయణి…దయచూడవమ్మ హిమగిరిపురి దయామయీ..కాస్త కరుణ చూపమ్మ…కైలాస శిఖరాల కరుణామయి…!!కార్తీ!! నీ అరమోడ్పు కనులలో దాగి వున్నాయమ్మ…అన్నార్తులను ఆదుకొన ప్రేమ నిధులు….నీ బిడ్డలను కావ విరిసి వున్నాయమ్మా…నీ కనుల కొలనులోకరుణ కలువ పూలు…పంచామృత పరిమళభరితమైన నీ ప్రేమకి…దాహార్తులము కామా తల్లీ ఆ దివ్యానుభూతికి…!!కార్తీక!! శంకరా ..కానరా మా అమ్మోరినీ..దివ్య సొగసులతో అలారారు మా బంగారు తల్లిని…చేర రావయ్యా వెంటనే తన చెంతకి…చేరి వరములియ్యంగ ప్రేమతో ప్రతి ఒకరికి….మరతురా ఎవరైన నీ పాద పద్మాలనీ..భక్తితో మొక్కుతూ వుంచరా…నీ చరణాల కాసిన్ని కుసుమాలని!!కార్తీక!! పాహిమాం…పాహిమాం…పార్వతీ సుందరేశ పాహిమాం రక్షమాం…రక్షమాం..మంగళ గౌరీ రక్ష మాం….
కార్తీక మాసం…నీ కరుణ కోసం.. Read More »