శ్రావణ మాసాన…
శ్రావణ మాసాన…
నాగ పంచమీ శుభతిథిన…
నిను కనిన వారికి ఉండునా నాగేశ్వరా దోషములు…
దయకనిన వారి ఇంట కొదవుండునా పరమేశ్వరా సంతోషములు…!!శ్రావణ!!
శ్రావణ మాసాన…
నాగ పంచమీ శుభతిథిన…
నిను కనిన వారికి ఉండునా నాగేశ్వరా దోషములు…
దయకనిన వారి ఇంట కొదవుండునా పరమేశ్వరా సంతోషములు…!!శ్రావణ!!
ఆనతియ్యరా శంకరా…చేయాలని వుంది నీకు ఎన్నెన్నో సేవలు…
అనుమతియ్యరా హర హరా…
ఆచరించాలని వుంది నీ పుణ్య వ్రత దీక్షలు…
ఆనతియ్యరా శంకరా…చేయాలని వుంది నీకు ఎన్నెన్నో సేవలు… Read More »
కంటిమయ్యా గణపయ్య…
ముక్కంటి లింగము పై ముచ్చటగా నిను బొజ్జ గణపయ్య…
శరణంటిమయ్యా గణేశా…
మా తొలి పూజలందుకొనమని విజయ విఘ్నేశా..!!కంటి!!
శ్రావణ మంగళ వారము…
శివ శంకరుని శుభకర రూపము…
aa సుందరమూర్తికి చేసిన పూజలు..
.maa మంగళ మూర్తికి ఒసగిన సేవలు.
మంగళగౌరీ..కనరావమ్మా
నీ మనసెరిగిన పతి దరి చేర రావమ్మ…!!శ్రావణ!!
శ్రావణ మంగళ వారము… Read More »
కట్టిపడేయకు శంకరా…దివ్య సొగసులద్దుకొని మమ్మిలా…
చూచుచున్నది నీ నిజరూపమే ననుకొని మేము ఉట్టిపడేలా…
పెదవి దాటిన
కట్టిపడేయకు శంకరా…దివ్య సొగసులద్దుకొని మమ్మిలా… Read More »
ఆషాఢ మాసానా…
అమవశీ శుభ తిథిన…
పుష్యమీ నక్షత్ర పుణ్యకాలమున…
నిత్యపూజాలంకారా శోభితమున…
ధూప, దీపాల, నైవేద్యముల నడి మధ్యన…
సరికావు…సరికావు..కోపోద్రేకములైన కనులు నీకు సరికావు శంకరా…
సరిరారు…సరిరారు…ఉత్కృష్ట
సరికావు…సరికావు..కోపోద్రేకములైన కనులు నీకు సరికావు శంకరా… Read More »
చాలునా…చాలునా..చాలునా…ముక్కంటీ….. మూడు కన్నులు చాలునా…
ఏలగా….
చాలునా…చాలునా..చాలునా…ముక్కంటీ….. మూడు కన్నులు చాలునా… Read More »
వికసించే పుష్పాలు నీ పద పూజకొరకు శివశంకరా…
విరజిమ్మే మధుర పరిమళములు ఆహ్లాదించగా నీ మనసు ఆఘ్రాణించరా…
వికసించే పుష్పాలు నీ పద పూజకొరకు శివశంకరా… Read More »
త్రిశూల తిలకాంకృత సింధూర తిలక ధారీ….
త్రిభువనములను ఏకతాటి పై నడిపించు సూత్రధారీ….
కురిపించరా శంకరా….మా పైన నీ
త్రిశూల తిలకాంకృత సింధూర తిలక ధారీ…. Read More »