రాజువయ్యా…మా రాజువయ్యా..
రాజువయ్యా…మా రాజువయ్యా..
కరుణ సామ్రాజ్య నెలరాజువయ్యా..
దొరవు నీవయ్య…మా దొరవు నీవయ్య…
హిమనగపు నగర వెన్నెలవు నీవయ్య…
రాజువయ్యా…మా రాజువయ్యా.. Read More »
రాజువయ్యా…మా రాజువయ్యా..
కరుణ సామ్రాజ్య నెలరాజువయ్యా..
దొరవు నీవయ్య…మా దొరవు నీవయ్య…
హిమనగపు నగర వెన్నెలవు నీవయ్య…
రాజువయ్యా…మా రాజువయ్యా.. Read More »
గౌరీ తనయుని ముద్దు ముద్దు రూపము…
తిలకించిన తొలగును ఎవరికైనా పాపము..
గౌరీ తనయుని ముద్దు ముద్దు రూపము… Read More »
శ్రీ కాళలింగమున శ్రీ హరి రూపము…
లేదనుచు తెలుపు హరిహరులకు బే ధము..
ఉజ్జయినీ పుర పుణ్యలింగాన ఉద్భవించె వైకుంఠధాముడు…
శ్రీ కాళలింగమున శ్రీ హరి రూపము… Read More »
మోహన రూపా గోపాల…
సాక్షాత్కరించావా ఈ వేళ..
గంగాధరుని క్షేత్రాన…
కాళేశ్వరుని హృదయ స్థానాన…
నీ జన్మాష్టమి వేడుకలు జరుపుకొనగ జంగమయ్యతో…
అనగనగ ఒక పురము…ఉజ్జయినీ పురము…
మనని కావ వెలిశాడు..శ్రీ మహాకాళేశ్వరుడు…
వేడుకొనడమే తరువాయి…
వచ్చి వాలును వెన్ను
అనగనగ ఒక పురము…ఉజ్జయినీ పురము… Read More »
సకలాభరణ సర్వాలంకార సుందరేశా…
భక్తి భావనలు ఉప్పొంగవా నిను గనిన పార్వతీశ…
త్రిశూల ఢమరుకములు…
మిన్నాగు, చంద్రికలు…
సకలాభరణ సర్వాలంకార సుందరేశా… Read More »
ఎక్కడున్నారయా? కవిపండిత శ్రేష్టులారా..
కనరండి భావ కవితా హృదయము తో సుందరేశుని కన్నులారా…
ఉపక్రమించండి..విరచించ కావ్యముగ
ఎక్కడున్నారయా? కవిపండిత శ్రేష్టులారా.. Read More »
చూడకయా శంకరా…పడిపోగలము నీ మాయలో..
పిలవకయా హర హరా..ఉండిపోగలము నీ ఆలయములో…
ఎటుల విన్నవించుకొనవలెనో
చూడకయా శంకరా…పడిపోగలము నీ మాయలో.. Read More »
పార్వతీ సుతం..శివ నమో..నమో
గణపతిం భజే…శివ నమో..నమో
విఘ్నవినాయక శివ నమో..నమో
శుభలగ్న ప్రదాయక..శివ నమో..నమో!!,పార్వతీ!!
పార్వతీ సుతం..శివ నమో..నమో Read More »
తెరిచావుగా శంకరా..ముక్కన్నును
తెరిచి చూశావుగా..మా కంట పొంగు గంగను..
పరిచామురా భక్తితో.. మా హృదయము నీ ముంగిట..
తెరిచావుగా శంకరా..ముక్కన్నును Read More »