Author name: Surya Narayana

దీవించ రావయ్య విఘ్నేశ్వరా…

దీవించ రావయ్య విఘ్నేశ్వరా…
మమ్ములను కరుణించ రావయ్య లంబోదరా…
పార్వతీ సుత శుభకరా…అభివందనం
కార్తికేయుని సోదరా…నీరాజనం!! దీవించ!!

దీవించ రావయ్య విఘ్నేశ్వరా… Read More »

ఓంకార రూపం…ప్రణవ స్వరూపం…

ఓంకార రూపం…ప్రణవ స్వరూపం…
మంజీర నాదం… పదఘటనల తాళం…
శంఖు నాదాలు వినిపించు చుండగా…
నీదు పాదాలు నా మదిని తాకుచుండగా…

ఓంకార రూపం…ప్రణవ స్వరూపం… Read More »

ఎందుకంటే ఏమి చెప్పను ఎటుల తెలిపెద శంకరా…

ఎందుకంటే ఏమి చెప్పను ఎటుల తెలిపెద శంకరా…
ఎంతిష్టమంటే ఏ విధముగా నా మనసు తెలుపును ఈశ్వరా…
ఎదుట నిలిచి చూచుకొలదీ మాయ చేతువు శంకరా….

ఎందుకంటే ఏమి చెప్పను ఎటుల తెలిపెద శంకరా… Read More »

ఒక్కటంటే ఒక్కటి వరమివ్వరా ముక్కంటి…

ఒక్కటంటే ఒక్కటి వరమివ్వరా ముక్కంటి…
నిను మొక్కుకొనుటే లక్ష్యమై జీవించనీ… శరణంటి….
పాహి పాహి అన్నాను దయను చూపరా….

ఒక్కటంటే ఒక్కటి వరమివ్వరా ముక్కంటి… Read More »

ఎర్రాని బొట్టుతో… ఎర్రేరని మాలతో..

ఎర్రాని బొట్టుతో… ఎర్రేరని మాలతో..
కరుణించే కనులతో…దయచూపే మోముతో…
ఇచ్చావు దర్శనం…శివా ఇదే వందనం…

ఎర్రాని బొట్టుతో… ఎర్రేరని మాలతో.. Read More »

కోరి నిను కొలుచువారు కలరయ్య శంకరా..ఇలలోన కోకొల్లలు..

కోరి నిను కొలుచువారు కలరయ్య శంకరా..ఇలలోన కోకొల్లలు..
కరుణ నొసగే నీ మదికి లేవయ్య శంకరా..ఏ ఎల్లలు…
హద్దులెరుగని దయను ఒనకూర్చువాడివి..

కోరి నిను కొలుచువారు కలరయ్య శంకరా..ఇలలోన కోకొల్లలు.. Read More »

Scroll to Top