వరములడగవు ఎందుకని నన్నడగకయ్యా శివ శంకరా…
వరములడగవు ఎందుకని నన్నడగకయ్యా శివ శంకరా…
కావలసినవన్నీ అడగకనే నాకిస్తువుంటే ఏమడగనయ్యా పరమేశ్వరా….
తెలిసియో..తెలియకో నిను నేను కొలిచినది తక్కువేమో గాని…
వరములడగవు ఎందుకని నన్నడగకయ్యా శివ శంకరా… Read More »
వరములడగవు ఎందుకని నన్నడగకయ్యా శివ శంకరా…
కావలసినవన్నీ అడగకనే నాకిస్తువుంటే ఏమడగనయ్యా పరమేశ్వరా….
తెలిసియో..తెలియకో నిను నేను కొలిచినది తక్కువేమో గాని…
వరములడగవు ఎందుకని నన్నడగకయ్యా శివ శంకరా… Read More »
కంటిమయ్యా మనసార సాంబ మూర్తి…
నింపుకుంటిమయ్యా మనసులో సౌందర్య మూర్తి….
ఉండిపోవయ్య గుండెలో ప్రతి రూపమై కదలాడక….
కంటిమయ్యా మనసార సాంబ మూర్తి… Read More »
రుద్రాక్ష ప్రియ శంకరా…
నీ పాద ముద్రలను పూజించనీ…
అసమాక్ష శంభో హరా…నీ పద సేవలో నన్ను తరియించనీ..
రుద్రాక్ష ప్రియ శంకరా… Read More »
ఆచరింతుమయ్యా గణపతీ…
నీ బాట అనుసరింతుమయ్యా..గణపతి
పూజించి శివ పార్వతుల దీవెనలు పొందినటుల…
ఆచరింతుమయ్యా గణపతీ… Read More »
ఎందుకిక..నాకెందుకిక శివ శంకరా ఏ వరములు…
పొందికగా లయబద్ధముగ వ్రాయిస్తువుంటే నీ పదములు ..
కదలిపోతూ కలమువ్రాసే అక్షరాలివి కావురా…
ఎందుకిక..నాకెందుకిక శివ శంకరా ఏ వరములు… Read More »
వినిపింతు శంకరా…నా మనో వేదనను…
మనసు మాట వినని ఈ బుద్ధి తీరు తెన్నునూ…
వలదు వలదనిననూ బుద్ధి తగని పని చేస్తుంటే…
వినిపింతు శంకరా…నా మనో వేదనను… Read More »
తేజోమయం…నీ దివ్య రూపం..
అరుణోదయం…పున: దర్శనీయ భాగ్యం…
మృత్యుంజయయా…నిను కనగ వరమిచ్చినావా…
తేజోమయం…నీ దివ్య రూపం.. Read More »
ఎక్కడని వెతికేను శివశంకరా…
నీ దరిచేరుటెట్లనో గంగాధరా…
సకలమూ సమకూర్చు నిను కానగా…
నేనే తపము చేయవలె నీ మనసెరుగగా..
ఎక్కడని వెతికేను శివశంకరా… Read More »
తలచవే మనసా…ఇకనైన శివ శివా అనుచు…
మనసార కొలవవే మనసా…కరుణించమని కోరుచూ….
వినగలడు శివుడు వేదనలు ప్రేమ మీరా…
తలచవే మనసా…ఇకనైన శివ శివా అనుచు… Read More »
ఎవరికైనా వరమునిచ్చే నీ అభిమతము ఉన్నతమురా శంకరా…
ఏ ప్రాణికైన కరుణ నొసగే నీ మనసు
ఎవరికైనా వరమునిచ్చే నీ అభిమతము ఉన్నతమురా శంకరా… Read More »