Author name: Surya Narayana

వీరుడివే శివా…వీర భద్రుడివే శివా..

వీరుడివే శివా…వీర భద్రుడివే శివా..
కాళుడివే శివా..కాలరుద్రుడివే శివా..
నారాయణీ హృదయ శివశంకరా..
నీ నామ పారాయణమే మమ్ము కాపాడురా…!!వీరుడివే!!

వీరుడివే శివా…వీర భద్రుడివే శివా.. Read More »

ఎవరున్నారు శంకరా…నీవు గాక నాకు తోడు..

ఎవరున్నారు శంకరా…నీవు గాక నాకు తోడు..
ఏ కష్టమొచ్చినా చెప్పుకొన నీవే కదా నాకు అమ్మతోడు…
నమ్మరా శంకరా…నా మాట

ఎవరున్నారు శంకరా…నీవు గాక నాకు తోడు.. Read More »

ఆదిత్యుడమరె నీ అమర లింగమున…

ఆదిత్యుడమరె నీ అమర లింగమున…
పరమేశ్వరా నీ దివ్య కిరణములను ప్రసరింప…
అలౌకిక ఆనందమున మా హృదయముప్పొంగె శివశంకరా

ఆదిత్యుడమరె నీ అమర లింగమున… Read More »

ప్రణవనాద రౌద్ర రూప శంకరా..

ప్రణవనాద రౌద్ర రూప శంకరా..
ప్రళయకాల నర్తనల భీకరా..
నీ పదఘట్టనలకు సొమ్మసిల్లు పుడమిరా…
నీ సిరి గజ్జెల సవ్వడికి దద్ధరిల్లు జగమురా..
ఈశ్వరా..మహేశ్వరా..ప్రసన్నుడివి కావుమా…

ప్రణవనాద రౌద్ర రూప శంకరా.. Read More »

గురుతుకొస్తున్నాయి శంకరా…చిరుప్రాయమున నీ గుడికి వచ్చిన ఆ పాత రోజులు…

గురుతుకొస్తున్నాయి శంకరా…చిరుప్రాయమున నీ గుడికి వచ్చిన ఆ పాత రోజులు…
మెదలుతున్నాయి హర హరా.. కనులముందర

గురుతుకొస్తున్నాయి శంకరా…చిరుప్రాయమున నీ గుడికి వచ్చిన ఆ పాత రోజులు… Read More »

ఏడు కొండలవాడివా…

ఏడు కొండలవాడివా…
వెండి కొండలవాడివా…
మొక్కుకొనగ ఎవరు ఎవరైతేనేమి సామీ…
హరి హరుల అంతరంగమొకటేకదా సుమీ…!!ఏడు!!
శివునికొలిచేరొకరు…
కేశవుని కొలిచేరొకరు…

ఏడు కొండలవాడివా… Read More »

ఏకదంతా…నిను కొలిచితే చాలు కూరేను బలము కొండంత….

ఏకదంతా…నిను కొలిచితే చాలు కూరేను బలము కొండంత….
లోకమంతా…తలచు నిను పూజించితే చాలు తొలగు విఘ్నములు నిజము నిజమంటా..

ఏకదంతా…నిను కొలిచితే చాలు కూరేను బలము కొండంత…. Read More »

తరియించినావుగా హనుమా…

తరియించినావుగా హనుమా…
స్వామి భక్తి పరాయణ వానర సార్వభౌమా..
కాళలింగముపై ఆవహించ కాళేశ్వరుని మది గెలిచిన వైనమెటులనో చెప్పుమా…

తరియించినావుగా హనుమా… Read More »

Scroll to Top