అమ్మా…జననీ..
అమ్మా…జననీ..
పశుపతి సతి పావనీ..
కనవమ్మా…శివానీ
కమల నయన శర్వాణీ…
కారుణ్యం అనంతం నీ చల్లని చూపులో…
అమ్మా…జననీ..
పశుపతి సతి పావనీ..
కనవమ్మా…శివానీ
కమల నయన శర్వాణీ…
కారుణ్యం అనంతం నీ చల్లని చూపులో…
కంటిరా ముక్కంటి నీ దివ్య రూపము….
కనుగొంటి భక్తితో నీ ప్రేమ తత్వము…
శంకరా…సారించు నీ శుభ వీక్షణములు మావైపు…
కంటిరా ముక్కంటి నీ దివ్య రూపము…. Read More »
జయహే…జయ..జయహే…జగదీశ్వరీ..
పాహి…మాం..పాహీ పరమేశ్వరీ..
కొలువు తీరవమ్మ మా గుండె గూటిలో…
తలచుకొనగ నిన్ను ప్రతి సంధ్య పొద్దులో…!!జయహే!!
జయహే…జయ..జయహే…జగదీశ్వరీ.. Read More »
పచ్చనీ మారేడు దళములు…
బహు చక్కనీ మందార సుమములు…
అర్పించినారయ్య శంకరా…
భక్తితో సమర్పించినారయ్య హర హర
పచ్చనీ మారేడు దళములు… Read More »
చండికా…తల్లివై మము కావవే భ్రమరాంబికా….
కాళికా..కాపాడు మమ్మిక అంబిక..
ప్రేమజననివి నీవు తల్లి…
చండికా…తల్లివై మము కావవే భ్రమరాంబికా…. Read More »
భక్తాంజనేయ స్వరూప…శివశంకరా…
పుణ్యమూర్తి స్వరూప అభయంకరా…
అంతయూ నేవేనయా శంకరా…
ఆది అంతమూ నేవేనయా హర హరా…
భక్తాంజనేయ స్వరూప…శివశంకరా… Read More »
ఆదివారమునాడు నీకు శివశంకరా. .
ఆజ్యాభిషేకములు అభయంకరా..
సోమవారము నాడు నీకు శివశంకరా….
స్తోత్రపఠనాలయ్య అభయంకరా…
ఆదివారమునాడు నీకు శివశంకరా. . Read More »
ఎవరికిచ్చావయ్య శంకరా…ఆ భాగ్యము….
కాళలింగమున నిను సాక్షాత్కరింపజేసిన ఈ భాగ్యము…
ఎంత ధన్యులో వారు చెప్పతరమా?
ఎవరికిచ్చావయ్య శంకరా…ఆ భాగ్యము…. Read More »