Author name: Surya Narayana

నేత్ర పర్వ దర్శనమిది శివ శంకరా…

నేత్ర పర్వ దర్శనమిది శివ శంకరా…
పూర్వ జన్మ సుకృత ఫలమిది పరమేశ్వరా…
ఋణ పడి ఉంటాము శివయ్య…నీకు ఎన్ని జన్మలైనా..

నేత్ర పర్వ దర్శనమిది శివ శంకరా… Read More »

మహాకాళీ..మహాలక్ష్మీ..మహా సరస్వతీ..అన్ని అంశలూ.. నీవే తల్లీ..

మహాకాళీ..మహాలక్ష్మీ..మహా సరస్వతీ..అన్ని అంశలూ.. నీవే తల్లీ..
మాకన్నివేళలా..అండదండవై కరుణించు కల్పవల్లివి నీవే తల్లి…
అమ్మా…అమ్మా భవానీ….

మహాకాళీ..మహాలక్ష్మీ..మహా సరస్వతీ..అన్ని అంశలూ.. నీవే తల్లీ.. Read More »

ఒట్టి తిక్క శంకరుండందురు నీ పతిని పార్వతీ…

ఒట్టి తిక్క శంకరుండందురు నీ పతిని పార్వతీ…
ఓ పట్టాన తలకెక్కనోడందురు…నీ విభుని హైమావతి…

ఒట్టి తిక్క శంకరుండందురు నీ పతిని పార్వతీ… Read More »

ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు…

ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు…
కాళ లింగమున సాక్షాత్కరించే దీవించ శ్రీ నారసింహుడు….

ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు… Read More »

Scroll to Top