ఓం గం గణపతి గణేశాయ పాహిమాం..పాహిమాం.. Leave a Comment / By Surya Narayana / February 24, 2021 ఓం గం గణపతి గణేశాయ పాహిమాం..పాహిమాం..శ్రీం లంబోదర వినాయకాయా రక్షమాం…రక్షమాం…మా వంటలన్నీ నీకెనయా వక్రతుండా…ఈ పాలు ఫలహారలు నీకేనయా మా బంగారు కొండ…ఆరగించరావయ్య ఓ బొజ్జ గణపయ్య మాకేమి మిగల్చకుండా…ఆశీర్వదించరావయ్య వరములియ్య మాకేమాత్రం తగ్గకుండా…పాహిమాం…పాహిమాం…పార్వతి తనయా..రక్షమాం…రక్షమాం…గంగాధర సుత రూప శివా రక్షమాం..