శ్రీ రామ దూత రూపమై..
శ్రీ రామ దూత రూపమై..
భక్తాంజనేయ స్వరూపమై…
ఆలరారుచున్నాడు ఆది శంకరుడు…
శ్రీ రామ దూత రూపమై.. Read More »
శ్రీ రామ దూత రూపమై..
భక్తాంజనేయ స్వరూపమై…
ఆలరారుచున్నాడు ఆది శంకరుడు…
శ్రీ రామ దూత రూపమై.. Read More »
పరుగు పరుగున వచ్చాను శంకరా…నిను కానగా….
పది క్షణముla లైనా paatu దర్శించుకొన నిను భక్తిగా….
భక్త జన సంద్రమైన నీ గుడి ప్రాంగణము చూసినాక…
పరుగు పరుగున వచ్చాను శంకరా…నిను కానగా…. Read More »
శంభో హరా శంకరా…ఉన్నాము నేలపై కానరా…
గంగాధరా ఈశ్వరా…ఎన్నాళ్ళు ఈ వెతలు చెప్పరా…
గాలిలో దీపాలమై వెలుగు చున్నా ము…
శంభో హరా శంకరా…ఉన్నాము నేలపై కానరా… Read More »
నాగేశ్వరం నమామి …
నాగ చంద్రేశ్వరం స్మరామి…
కనులు..పండుగను చేసుకొనెనయ్య శంకరా..నిను గాంచి ఈ ఘడియన…
ధవళ వర్ణ రూపమున కనరయ్య పార్వతీ మది నిలయుని….
భక్తితో అనరయ్య…ఓం నమః శివాయ అని సరళముగా వరములిచ్చేటి సాంబశివ మూర్తిని..
ధవళ వర్ణ రూపమున కనరయ్య పార్వతీ మది నిలయుని…. Read More »
ఏ సేవ చేసెనో మారేడు దళములు…
శలవియ్యారా శంకరా… తాకేము నీ పాద పద్మమ్ములు…
ఆరడుగుల ఈ జన్మ కన్నా అంగుళము పత్రమే ముదమాయే…
ఏ సేవ చేసెనో మారేడు దళములు… Read More »
వందే అర్ధనారీశ్వరం…
నమో పార్వతీ పరమేశ్వరం….
అహో…దయా హృదయ సంగమం..
మహా కాళేశ్వర నిత్య నిర్వాణ నిగమాగమం….!!వందే!!
వందే అర్ధనారీశ్వరం… Read More »
అహో శంకరా…నిరాడంబర…
మహా దేవ శివ… నిరాకారా…
ప్రభో ఈశ్వరా…ఈ మదే నీదిరా…
అహో శంకరా…నిరాడంబర… Read More »
కైలాస వాసా….కారుణ్య మనసా…
కాశీ పురాధీశా…కనరా మహేశా…
పలు దిశలు తిరిగి ఫల పుష్పములు తెచ్చాము….
కైలాస వాసా….కారుణ్య మనసా… Read More »