చూడ రారండి జనులారా సాంబశివ మూర్తినీ..
చూడ రారండి జనులారా సాంబశివ మూర్తినీ..
కనగ రారండి హిమగీరీశుని చల్లనీచూపునీ…
చూడ రారండి జనులారా సాంబశివ మూర్తినీ.. Read More »
చూడ రారండి జనులారా సాంబశివ మూర్తినీ..
కనగ రారండి హిమగీరీశుని చల్లనీచూపునీ…
చూడ రారండి జనులారా సాంబశివ మూర్తినీ.. Read More »
తోచదాయె శంకరా…క్షణమైనా నిను తలవక..
పొద్దుగడవదాయె హరహరా ఒక పూటైనా నిను
తోచదాయె శంకరా…క్షణమైనా నిను తలవక.. Read More »
దోసిలితో పట్టి తెచ్చి ఉంచామురా శంకరా నేరేడు పళ్ళు…
ఆరగించేయరా హరహరా నీ
దోసిలితో పట్టి తెచ్చి ఉంచామురా శంకరా నేరేడు పళ్ళు… Read More »
ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః..
ఓం నమో శ్రీ కాళేశ్వరాయ నమో నమః
నీ హృదయమెంతటి విశాలమో…
ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః.. Read More »
దర్శించుకొను వేళాయె శంకరా..
తీయరా తలుపులను బిరబిరా…
అని ఆశగా ఎదురు చూస్తుంది ప్రతిరోజు మా హృదయము..
దర్శించుకొను వేళాయె శంకరా.. Read More »
కనినంతనే కలుగు శుభములన్నట్లు..
అడిగినంతనే వరము నొసగునున్నట్లు..
ఎంత వైభవముగ నున్నావురా గంగాధరా..
కనినంతనే కలుగు శుభములన్నట్లు.. Read More »
కనలేదు నేనెపుడు శంకరా…
చేయగా నీకిన్ని రూపములు..
వినలేదు కూడా నేను హరహరా..
చేస్తారని నీకిన్ని విభిన్న అలంకారములు..
కనలేదు నేనెపుడు శంకరా… Read More »
ముకుళిత హస్తములతో నిను వేడ నీ ఎదుట నిలిచాము…
అరమోడ్పు కనులతో అర్థించ నీ
ముకుళిత హస్తములతో నిను వేడ నీ ఎదుట నిలిచాము… Read More »
ఎటుల తెలిపెద ఓంకారా రూపా..
నీ పైన నాకున్న ఆరాధనని…
నేనెటుల తెలిపెద ప్రేమస్వరూపా..
ఇది ఏనాటి పుణ్యఫలమోనని..
ఎటుల తెలిపెద ఓంకారా రూపా.. Read More »
ఎండు ఫలములనద్దుకొని వెండి కొండలవాడు…
ఎంత చక్కగున్నాడమ్మ అడ్డ నామాలవాడు…
ఎండు ఫలములనద్దుకొని వెండి కొండలవాడు… Read More »