December-2022

వచ్చాము శంకరా…గుడికి నిను కానగా…

ఓం నమః శివాయ నమః  వచ్చాము శంకరా…గుడికి నిను కానగా…విరులు తెచ్చాము హర హరా పూజించగా…పరవశము చెందమని కోరేము పూల సుగంధములతో….వరములను ప్రసాదించమని కోరేము అభయ హస్తములతో…!!వచ్చాము!! ఎపుడొచ్చినా నీ గుడిన కోలాహలం…ఏ చేతిలో చూసినా కనిపించు చెంబు గంగాజలం ..అభిషేకములు చేసి నీ శిరము తాకాలని ..ఆలుబిడ్డలతో నీ పూజ చేయాలని..సాగి వచ్చిన భక్త జన సమూహమును చూచినపుడు..వేయి జన్మల పుణ్యమును పొంది నట్లనిపించునపుడు..!!వచ్చాము!! నారికేళములోని కొబ్బరిని కానలేనట్లు…లోనున్న నీటి పరిమాణము చెప్పలేనట్లు…కనలేని మాలోని భక్తిని చూడవయ్యా…చెప్పలేని భక్తి పరిమాణమునకు తగిన వరము నియ్యవయ్య…శక్తి కొలదీ చేసేము నీ సేవనీ…ముక్తి నొసగే శంకరా…తాకనీ నీ పాద పద్మాలని…!! వచ్చాము!! పాహిమాం…పాహిమాం..శివశంకర పాహిమాం…రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం…

వచ్చాము శంకరా…గుడికి నిను కానగా… Read More »

ఎంత సుందరుడమ్మ మా శివుడు పార్వతీ….

ఎంత సుందరుడమ్మ మా శివుడు పార్వతీ….
ఏమి మాయలోడమ్మ నీ హరుడు శివ సతీ ..
శివుని దర్శించుకొని అచేతనమై వున్నారు భక్తులంతా….

ఎంత సుందరుడమ్మ మా శివుడు పార్వతీ…. Read More »

ఎన్ని కనులు, ఎన్నెన్ని కనులు నిను కాన వేచేను శంకరా…

ఎన్ని కనులు, ఎన్నెన్ని కనులు నిను కాన వేచేను శంకరా…
వేల తనువులు,వేవేల మనసులు నిను కొలువ గుడి ముందు నిలిచేనురా….
నిను గాంచి ధన్యతను పొందాలని…

ఎన్ని కనులు, ఎన్నెన్ని కనులు నిను కాన వేచేను శంకరా… Read More »

హనుమా…అనుమా ఒక్కసారి రామా అన్న పదము…

హనుమా…అనుమా ఒక్కసారి రామా అన్న పదము…
మేము కననీ నీలో ఆ రాములోరి మీద గల నీ భక్తి భావము…
తెలుసుకొనగ ఎటుల చేయ సేవ స్వామికి…

హనుమా…అనుమా ఒక్కసారి రామా అన్న పదము… Read More »

శంకరా.. వింటివా ఒక పువ్వు అంది..

శంకరా.. వింటివా ఒక పువ్వు అంది..
శివ పాద పూజలో భాగమవ్వు భాగ్యమింకనూ రాలేదు నాకని..
ఈశ్వరా..ఇది కంటివా…ఒక ఫలము కార్చే…

శంకరా.. వింటివా ఒక పువ్వు అంది.. Read More »

ఎలుక వాహనమెక్కి రావయ్య వేగిరాన…

ఎలుక వాహనమెక్కి రావయ్య వేగిరాన…
నిను కొలువ వున్నాము పార్వతీ నందనా….
పాల వెల్లిని కట్టి సిద్ధముగ నున్నాము…

ఎలుక వాహనమెక్కి రావయ్య వేగిరాన… Read More »

వెళ్లాలనిపించునా శంకరా…మా ఇంటికి…

వెళ్లాలనిపించునా శంకరా…మా ఇంటికి…
నిను కనగ వచ్చాక గుడిలోనికి…
త్రిదళమునై చేరాలనుంటే నీ పాదాల చెంత….

వెళ్లాలనిపించునా శంకరా…మా ఇంటికి… Read More »

Scroll to Top