August-2022

శంకరా…పరమాద్భుతమయా నీ రూపము …..

శంకరా…పరమాద్భుతమయా నీ రూపము …..
శశిధరా…ముక్తి నొసగుచున్నట్లున్న నీ ప్రతి రూపము…
కృతజ్ఞతతో నిండిన కన్నీటి కన్నులివి కానరా….

శంకరా…పరమాద్భుతమయా నీ రూపము ….. Read More »

ఎటుల తెలిపెద శంకరా…నా భక్తిని…

ఎటుల తెలిపెద శంకరా…నా భక్తిని…
నీకెటుల తెలిపెద హర హరా..నా ఆర్తిని….
తెలియజేయుటన్నది సాధ్యమా ఈశ్వరా…
తెలుసుకొనుటన్నది నీకు సుసాధ్యమే శుభకరా…!!ఎటుల!!

ఎటుల తెలిపెద శంకరా…నా భక్తిని… Read More »

పరమేశ్వరా…పరికించరా…

పరమేశ్వరా…పరికించరా…
పరి పరి విధముల కీర్తించు మా మదిని కానరా…
జగదీశ్వరా… జాగేలరా…
జల జలా రాలె కన్నీరు మా కనుల కరుణించరా…

పరమేశ్వరా…పరికించరా… Read More »

కైలాస వాసా…కారుణ్య మానసా…

కైలాస వాసా…కారుణ్య మానసా…
ఎక్కడున్నావని వెతికేరయా శంకరా…నిన్నందరూ….
తమలోనే ప్రాణమై ఉన్నావన్న సంగతి ఎరుగకున్నారు ఎవ్వరూ…
క్షణమాగితే చాలు మా ఊపిరి…

కైలాస వాసా…కారుణ్య మానసా… Read More »

శంకరా….మాకున్న కనులూ రెండూ చిన్నవి…

శంకరా….మాకున్న కనులూ రెండూ చిన్నవి…
అత్యంత సుందరముగ నున్న నిను కనగ సరిపోవునా అవి…
తెరిపించవయ్య…పరిపూర్ణముగా మా మనోనేత్రముని….

శంకరా….మాకున్న కనులూ రెండూ చిన్నవి… Read More »

సాలుకొక సారి ఇచ్చేవు శంకరా…

సాలుకొక సారి ఇచ్చేవు శంకరా…
నాగ చంద్రేశ్వరునివై నీ దర్శనం…
మా మేలుకోరి వచ్చేవు హర హరా…
తిలకించుతూ తరియంచమని ఆ దినం….
ఉజ్జయిని క్షేత్రమును పాలించుచూ…

సాలుకొక సారి ఇచ్చేవు శంకరా… Read More »

Scroll to Top