సుందరేశునికి శతకోటి వందనములు…
ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏
సుందరేశునికి శతకోటి వందనములు…
మంగళాకారునికి త్రిశత కోటి ప్రణామములు…
అరవింద నేత్రాల
సుందరేశునికి శతకోటి వందనములు… Read More »
ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏
సుందరేశునికి శతకోటి వందనములు…
మంగళాకారునికి త్రిశత కోటి ప్రణామములు…
అరవింద నేత్రాల
సుందరేశునికి శతకోటి వందనములు… Read More »
తీరేనయా…. మా కలలు నిను దర్శించినాక శంకరా…
ఇక నీదేనయా… మా భారము అర్థించుచున్నాము మోయరా హర హరా…
తీరేనయా…. మా కలలు నిను దర్శించినాక శంకరా… Read More »
సర్వం..శివం…సుందరం..
ఏక బిల్వం..శుభం..శంకరం..
ఈ జగం.. హరం ధ్యానం…
ప్రభూ..ఇదే..మా మౌన గానం..
శివం..నమ:శ్శివాయ…
ఓం..హరం..
సర్వం..శివం…సుందరం.. Read More »
ఏకదంతా…తొలి పూజ వర గ్రహీత..
లోకమంతా…కొనియడె నిను మేరునగమంత…
గణనాధుడే మా నాయకుడని…
విఘ్నాలు కడతేర్చు వినాయకుడని..
ఏకదంతా…తొలి పూజ వర గ్రహీత.. Read More »
మంచుకొండలవాడ…కోటి ఆశల
హరుడ….
నిత్యఅలంకృత నీలకంఠేశ్వరుడ…
ఉజ్జయినీ పురమున వెలిశావుగా శ్రీ కాళేశ్వరునిగా…
మంచుకొండలవాడ…కోటి ఆశల హరుడ…. Read More »
అడిగాను శంకరా…నా కనులని
రాల్చారు గంగ బిందువులు మీరెందుకని?
బదులిచ్చాయి హర హరా…వినమని
ఆ కరుణామయుని కన్నాక కారవా ఆనంద జలధారలు ఏ కనులనుండైనా అని..
అడిగాను శంకరా…నా కనులని Read More »
ఏముందయా శంకరా నీలో…
పడిపోతారందరూ నీ మాయ లోయలో…
తిరిగిరారు పడిపోయాక ఎవ్వరూ…
ఆ గూఢార్థమేమిటని అడిగినా ఒక్కరూ పెదవి విప్పరు…
ఏముందయా శంకరా నీలో… Read More »
భవహరా…భయానక భీకర రూపమును భరించలేమయా..
హర హరా…నువ్విలా దర్శనంబియ్య ముదావహము కాదయా…
భవహరా…భయానక భీకర రూపమును భరించలేమయా.. Read More »
శ్రావణ మాసాన…
నాగ పంచమీ శుభతిథిన…
నిను కనిన వారికి ఉండునా నాగేశ్వరా దోషములు…
దయకనిన వారి ఇంట కొదవుండునా పరమేశ్వరా సంతోషములు…!!శ్రావణ!!
ఆనతియ్యరా శంకరా…చేయాలని వుంది నీకు ఎన్నెన్నో సేవలు…
అనుమతియ్యరా హర హరా…
ఆచరించాలని వుంది నీ పుణ్య వ్రత దీక్షలు…
ఆనతియ్యరా శంకరా…చేయాలని వుంది నీకు ఎన్నెన్నో సేవలు… Read More »