ఓం నమశ్శివాయ: నమః
కన్నప్ప పై ప్రేమ చూపించ వస్తివా శివా…
కన్నప్ప పై ప్రేమ చూపించ వస్తివా శివా…
కోయదొరలా మమ్ము కరుణించ వస్తివా శివా…
కన్నప్ప పై ప్రేమ చూపించ వస్తివా శివా…
కన్నప్ప పై ప్రేమ చూపించ వస్తివా శివా…
కోయదొరలా మమ్ము కరుణించ వస్తివా శివా…
బ్రహ్మ కైనా సాధ్యమా శివా సృష్టించి సాక్షాత్కరింప నిను ఇన్ని రూపాలలో..
అపరబ్రహ్మలై అవనిపై భక్తితో సాక్షాత్కరింప
కనుముక్కు తీరును కనువిందుగా తీర్చేరు…
కాత్యాయనీ పతిని కనులముందుంచెదరు వారు…
కనుముక్కు తీరును కనువిందుగా తీర్చేరు… Read More »
అరమోడ్పు కనులతో ధ్యానించు చున్నావా శివా….
ఆర్తుల నాదుకొనుటెట్లని యోచించు చున్నావా శివా…
దొరవురా శివా…మా దొరవురా శివా..
నీ అండదండలే మాకు ఆదరవురా శివా…మనసార నిను మ్రొక్కితే మా
దొరవురా శివా…మా దొరవురా శివా.. Read More »
కనులారా కనరండి శివుని బిరానా…
మనసార కొలవండి హరుని తిలకించి ఈ రీతిన…కుసుమ కోమల సోయగముతో ఒక వైపు….
కనులారా కనరండి శివుని బిరానా… Read More »
ఏ రాగమని పాడను శివా…
నీ వైభవమును తెలుప నేనే రాగమని పాడను శివా…ఏ భావమని చెప్పను శివా..
ఏ రాగమని పాడను శివా… Read More »
ఏ భావమీ రూపము గంగాధరా…
సంభవమా మాకు వివరించ గౌరీవరా..
సాక్షాత్కరిస్తావు వివిధ రూపాలతో..
ఏ భావమీ రూపము గంగాధరా… Read More »
అనుదినము నీ దర్శనము మాకు అరుదైన వరమే కదా శివా…
ప్రతి క్షణము నిను తలవని ఏ ప్రాణైన ఇలపైన కలదా శివా….
ఓం నమః శ్శివాయ నమః Read More »
రారాజువయా శివా..మారాజువయా శివా…
నీ కళ్లలో ఆ దర్పము…అసురలకది శాపము….
రారాజువయా శివా..మారాజువయా శివా… Read More »