నిముషమైనా నిదురపోలేదేమో శివుడు ..
నిముషమైనా నిదురపోలేదేమో శివుడు ..
మనని కావగా..పాపం….ఎర్ర బారెను తన కనులు రెండు…
నిముషమైనా నిదురపోలేదేమో శివుడు .. Read More »
నిముషమైనా నిదురపోలేదేమో శివుడు ..
మనని కావగా..పాపం….ఎర్ర బారెను తన కనులు రెండు…
నిముషమైనా నిదురపోలేదేమో శివుడు .. Read More »
పూదండకిస్తివి ఎంత భాగ్యము
నీ అండ చేర తను పొందె యోగ్యము..
కదళీలకిస్తివి మోక్షము… నివేదనై అవి పొందె కాటాక్షము…
పూదండకిస్తివి ఎంత భాగ్యము Read More »
గుడిలోన పూజలందు కొను లింగమా…
మా హృదయాన నివసించు జంగమా..
ఓంకారమే నీ
గుడిలోన పూజలందు కొను లింగమా… Read More »
కానవచ్చె హరుడు నేడు గణపతి రూపమై….
దీవించ వచ్చె శివుడు తన ప్రియ సుతుని
కానవచ్చె హరుడు నేడు గణపతి రూపమై…. Read More »
వందనమిది గణ నాధా….
సిరి గంధపు నామము కల నాధా…
వజ్రమకుటధర గణనాధా…
ఒకపరి మము దయకనరాదా…
వందనమిది గణ నాధా…. Read More »
నీ చెలిమి కోరు వేళ..
ఈ ఉగ్రము నీకేలా..
ఉరిమి చూడకలా…
ఉజ్జయినీ మహాకాళా..మమ్మిలా..
నువ్వేంతగా చూస్తే మాకంతగా దగ్గరవుతావు…
నీ చెలిమి కోరు వేళ.. Read More »
ధన్యమైనది శివా…నేడు ధన్యమైనది..
ఈ జన్మమన్నది నేడు ధన్యమైనది…
ఆశగా నోరు తెరిచావు శివా..ఆరగించగా నేడు మా మధుర
ఏందిరా శంకరా…ఇదేందిరా శంకరా..
దంతాలు బిగపట్టినట్లు..శత్రువులపై పగ బట్టినట్లు…ఏలరా
ఏందిరా శంకరా…ఇదేందిరా శంకరా.. Read More »
శంకరా..శంకరా..పులుముకున్నావ శంకరా ఇన్నిన్ని వర్ణాలను…
ఆదుకుంటానని అన్ని వర్ణాలను… శివ శంకరా..
వ్రాయనా శివా…నాల్గు భక్తి పదములు నీకు నాగేశ్వరా….
అచ్చ తెనుగులో వ్రాసి అర్పించనా
వ్రాయనా శివా…నాల్గు భక్తి పదములు నీకు నాగేశ్వరా…. Read More »