మహిమో..మహత్యమో
మహిమో..మహత్యమో
ఎరుగనైతిమి శ్రీ మహాకాళేశ్వరా…
నీదన్నదే ఏమి లేదురా నీకంటూ…
నీలోన వుంది నీది కాదురా
మహిమో..మహత్యమో
ఎరుగనైతిమి శ్రీ మహాకాళేశ్వరా…
నీదన్నదే ఏమి లేదురా నీకంటూ…
నీలోన వుంది నీది కాదురా
ఎన్నాళ్ళిలా శంకరా…
మము దయ కనవ రావా హరా…
నీ నుదుటిపై నున్న సూర్యచంద్రుల సాక్షిగా….
ఎన్నాళ్ళిలా శంకరా… Read More »
ఆరుద్ర నక్షత్ర ప్రీతి శివశంకర
నామధేయాయ..
అత్యంత సౌందర్య రూప లావణ్య శుభ పూజితాయా..
ఆరుద్ర నక్షత్ర ప్రీతి శివశంకర Read More »
చూడ రారండి జనులారా సాంబశివ మూర్తినీ..
కనగ రారండి హిమగీరీశుని చల్లనీచూపునీ…
చూడ రారండి జనులారా సాంబశివ మూర్తినీ.. Read More »
తోచదాయె శంకరా…క్షణమైనా నిను తలవక..
పొద్దుగడవదాయె హరహరా ఒక పూటైనా నిను
తోచదాయె శంకరా…క్షణమైనా నిను తలవక.. Read More »
దోసిలితో పట్టి తెచ్చి ఉంచామురా శంకరా నేరేడు పళ్ళు…
ఆరగించేయరా హరహరా నీ
దోసిలితో పట్టి తెచ్చి ఉంచామురా శంకరా నేరేడు పళ్ళు… Read More »
ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః..
ఓం నమో శ్రీ కాళేశ్వరాయ నమో నమః
నీ హృదయమెంతటి విశాలమో…
ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమో నమః.. Read More »
దర్శించుకొను వేళాయె శంకరా..
తీయరా తలుపులను బిరబిరా…
అని ఆశగా ఎదురు చూస్తుంది ప్రతిరోజు మా హృదయము..
దర్శించుకొను వేళాయె శంకరా.. Read More »
కనినంతనే కలుగు శుభములన్నట్లు..
అడిగినంతనే వరము నొసగునున్నట్లు..
ఎంత వైభవముగ నున్నావురా గంగాధరా..
కనినంతనే కలుగు శుభములన్నట్లు.. Read More »
కనలేదు నేనెపుడు శంకరా…
చేయగా నీకిన్ని రూపములు..
వినలేదు కూడా నేను హరహరా..
చేస్తారని నీకిన్ని విభిన్న అలంకారములు..
కనలేదు నేనెపుడు శంకరా… Read More »