Author name: Surya Narayana

ఒకే ఒక్క కోరిక…

ఒకే ఒక్క కోరిక…
తీర్చరా..కైలాస సామ్రాజ్య పరిపాలకా…
విడమరచి చెప్పుకోవాలనుంది నీతోన నా వేదనంతా…
సుమమునై చేరి సేదతీరాలని వుంది నీ పాదాల చెంత…!!ఒకే!!

ఒకే ఒక్క కోరిక… Read More »

మన్నించరా శంకరా…

మన్నించరా శంకరా…
మా మనోవేదనలకు స్పందించరా శంకరా…
ఎందుకిచ్చావో తెలియదు మాకు ఈ జన్మలు…
పగపట్టినట్లు వెంటాడి, వేటాడుతున్నాయి ప్రారబ్దకర్మలు..

మన్నించరా శంకరా… Read More »

కరుణించినావా కైలాస మూర్తీ…

కరుణించినావా కైలాస మూర్తీ…
కలలు పండించినావా కారుణ్యమూర్తీ…
దివ్య సౌందర్యము వెలుగొందు ఓ చిన్ని చిరునగవుతో…
వెండి వెన్నెలలు పూయించు ఆ నీలి నయనాలతో…

కరుణించినావా కైలాస మూర్తీ… Read More »

ఎందుకో ఏమో తెలియదాయె శంకరా.. కలిగె నీపైన భక్తి….

ఎందుకో ఏమో తెలియదాయె శంకరా.. కలిగె నీపైన భక్తి….
ఏమందురో ఏమో దీనిని పెరిగె తెలియకనే నీ పైన ఆసక్తి…
ఈ తనువు నీ మాయలో

ఎందుకో ఏమో తెలియదాయె శంకరా.. కలిగె నీపైన భక్తి…. Read More »

ఏదో తెలియని మాయ ఒకటుంది…

ఏదో తెలియని మాయ ఒకటుంది…
లోతెంతో తెలియని ప్రేమొకటుంది..
ఆ రెండూ ఒకటై కట్టిపడేస్తుంటే..
మా రెండూ కనులు రెప్పలు వాల్చక దర్శిస్తుంటే…

ఏదో తెలియని మాయ ఒకటుంది… Read More »

అలరారెనయా శంకరా..నీ నుదుటిపై ఆదిత్య రూపము..

అలరారెనయా శంకరా..నీ నుదుటిపై ఆదిత్య రూపము..
వెలుగులు విరజిమ్మెనయా దేదీప్యమానముగా నీ దివ్యరూపము…

అలరారెనయా శంకరా..నీ నుదుటిపై ఆదిత్య రూపము.. Read More »

వందే..వందే శివ శివ శంకర అన్నది నిను గని నా మది..

వందే..వందే శివ శివ శంకర అన్నది నిను గని నా మది..
నీదయ పొందే క్షణమెపుడని, ఎపుడని మరి మరి నన్నడిగినది…
సుమశోభిత శశిధర బదులిడరా…

వందే..వందే శివ శివ శంకర అన్నది నిను గని నా మది.. Read More »

మేమెంత చేశామని నీ పూజలు…

మేమెంత చేశామని నీ పూజలు…
ఎంతెంత చేశామని నీ సేవలు..
కాచేవుగా శంకరా రేపవలు భక్త జనులను…
తీర్చేవుగా గంగాధరా…మా ఈతిబాధలను…!!మేమెంత!!

మేమెంత చేశామని నీ పూజలు… Read More »

కదిలితే చాలయా శంకరా…నీ కనుసోయగాలు…

కదిలితే చాలయా శంకరా…నీ కనుసోయగాలు…
తరలిరావా..జయము జయమయా శంకరా అంటూ ముజ్జెగాలు…
వినమ్రతతో నీ ఆనతిని వినడానికై..

కదిలితే చాలయా శంకరా…నీ కనుసోయగాలు… Read More »

రజతమకుటధరా…గంగాధరా

రజతమకుటధరా…గంగాధరా
రత్న,మణిమయ ఫణి భూషణా పరమేశ్వరా…
కరిగెరా నిను కనగనే నా మది కర్పూరములా…
అది వెలిగెరా నా హృదిన దివ్యజ్యోతి లా…

రజతమకుటధరా…గంగాధరా Read More »

Scroll to Top