ఈ రోజు హైదారాబాద్ లో ప్రముఖ సినీ నటులు మరియు శివ భక్తులు శ్రీ తనికెళ్ళ భరణి గారిని కలిసి నేను వ్రాసిన ఉజ్జయినీ మహా కాళునకు గీతాభిషేకమ్ పుస్తకం అందించి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది.వారు సంతోషంతో నాకు రుద్రాక్ష మాల వేసి సత్కరించారు

Was certainty remaining engrossed applauded sir how discovery. Settled opinion how enjoyed greater joy adapted too shy. Now properly surprise expenses interest nor replying.

R.అగ్రహారం గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం నందు గుంటూరు పశ్చిమ MLA శ్రీమతి గల్లా మాధవి గారు "సాహితీప్రియ" పచ్చిపులు సు సూర్యనారాయణ గారు రచించిన ఉజ్జయిని మహా కాళునకు గీతాభిషేకము పుస్తకాలని భక్తులకు వితరణ చేసినారు

మాజీ TTD EO గారు వివిధ పదవుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పని చేసిన విశ్రాంత IAS అధికారి శ్రీ KV రమణాచారి గారు నేను వ్రాసిన ఉజ్జయిని మహా కాళునకు గీతాభిషేకం పుస్తకమును స్వీకరిస్తున్న చిత్రం.

విజయవాడ అన్నసంతర్పణ సమితి వారి గౌరవ సత్కారము అందుకుంటున్న చిత్రం

25.08.2024 వ తేదీన కదిరి నుండి సాగిన వేమన సాహితీ యాత్ర లో భాగంగా తిమ్మమ్మ మర్రి మాను వద్ద సత్యసాయి జిల్లా రచయితల సంఘం వారు వేమన సాహితీ పురస్కారాని ప్రధానం చేస్తున్న చిత్రం

గుంటూరు కళా దర్బార్ మరియు శ్రేష్ఠ హాస్పిటల్స్ వారు నిర్వహించిన 2024 శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉగాది వేడుకలలో నా సాహితీ సేవలను గుర్తించి చేస్తున్న పురస్కారాన్ని అందుకుంటున్న చిత్రం

Scroll to Top